పదసంచిక-94

2
9

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.     

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. 1918లో రాయలసీమ నుండి వెలువడిన తొలినాళ్ళ తెలుగు కథ. (4,2)
4. పరీక్షిత్‌సాహ్ని సినిమా పవిత్ర పాపి మొదళ్ళతో చంటిబిడ్డ (4)
7. స్వర్గసీమ సినిమాలో భానుమతి (2)
8. శిరీష పొట్టి పేరుతో వెపను. (2)
9. చక్రం లుప్తమైన దుర్గాబాయమ్మ సంస్థ. (7)
11. ముఖాముఖి పరీక్షతో ముక్తికోసం లాలస. (3)
13. ప్రేక్షకాదరణ పొందిన దూరదర్శన్ సినిమా పాటల కార్యక్రమం (5)
14. గ్రాడ్యుయేటు(5)
15. పొత్తూరి వారి పత్రిక రెండో సగం (3)
18. ఒక వృత్తంలోని గణాలు(7)
19. ట్టకరుపుచీ (2)     
21. తీవ్ర అనారోగ్యంవల్ల దీనిలో జారిపోతారు. (2)
22. నిలువు 17కు చెందిన పుణ్యక్షేత్రం (4)
23. రాంగ్ స్టెప్స్ వేసిన రాంగ్ స్టెప్స్ (6)

నిలువు:

1. అడ్డం నాలుగే. మరో రూపంలో (4)
2. బరణి (2)
3. సముదాయానికి చెందినది. (5)
5. అలంపూర్‌లోని ఒక ఆలయంలోవున్న వరుణుడు. (2)
6. సన్యాసి (6)
9.  తమ్మినేని సీతారాం ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం (7)
10. అడ్డం 18వంటిదే. మరొకటి (7)
11. గర్వానికి కల్మషం (3)
12. రాత్రితో సిగ్గులేనిది (3)
13. Child prodigyని మధుబాబు ఈ షాడో నవలతో పోలుస్తారు. (6)
16.  కల్పనాశక్తి గలవాడు రచయిత కావచ్చు (5)
17. మిస్సమ్మ కరుణించమని కోరుకున్నది ఈవిడనే.(4)
20. నేర్పరి (2)
21.  కాళిక (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 మార్చ్ 2 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పదసంచిక 94 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 మార్చ్ 07 తేదీన వెలువడతాయి.

పదసంచిక-92 జవాబులు:

అడ్డం:                                 

1.సరసిజనాభా 4.పటాపంచ 7.వ్యక్తి 8.క్తిము 9.ముణరకనీయఅ 11.ప్రపంతా 13.పుష్పవిలాపం 14.కార్యకలాపం 15.చవ్యము 18.ప్రత్యక్షప్రసారము 19.లలి 21.వేణు 22.ముక్షవాగ 23.పంక్తికంధరుడు

నిలువు:

1.సవ్యసాచి 2.రక్తి, 3.భామాకలాపం 5.పంక్తి 6.చమురునిక్షేపం 9.ముషశేవిభాతిప్ర 10.అరుణకమలము 11.ప్రపంచ 12.తాకాము 13.పులినతలము 16.వ్యర్ధప్రలాపం 17.ఫల్గుణుడు 20.లిక్ష 21.వేరు

పదసంచిక-92కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అబ్బయ్యగారి దుర్గాప్రసాదరావు
  • అనురాధ సాయి జొన్నలగడ్డ
  • భాగవతుల కృష్ణారావు
  • బయన కన్యాకుమారి
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • కోట శ్రీనివాసరావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • తాతిరాజు జగం
  • రాజు మధు గోపాల్ వేణు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • నీరజ కరణం
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పరమేశ్వరుని కృప
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శశికళ
  • శంభర వెంకట రామ జోగారావు
  • శివార్చకుల రాఘవేంద్రరావు
  • శివానందరావు శ్రీనివాసరావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీహరి శ్వేత శ్రీ వాత్సవ
  • శ్రీనివాస కేశవ సుబ్రహ్మణ్యం
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • శ్రీధర్ ముప్పిరాల
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక: ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here