పాలమూరు సాహితి అవార్డు ప్రదానం – ప్రెస్ నోట్

0
11

[dropcap]తె[/dropcap]లుగు సాహిత్యరంగంలో విశేష కృషి చేస్తున్న కవులకు గత పన్నెండు సంవత్సరాలుగా పాలమూరు సాహితి సంస్థ వచన కవితాసంపుటాలకు పురస్కారాలను అందజేస్తున్నది.

2020 సంవత్సరానికి గాను ప్రముఖ కవయిత్రి ఐనంపూడి శ్రీలక్ష్మి రచించిన “కవిత్వం ఓ గెలాక్సీ” కవితాసంపుటికి, 2021 సంవత్సరానికి ప్రముఖ కవి గాజోజు నాగభూషణం రచించిన “ప్రాణదీపం” కవితాసంపుటికి ఇవ్వనున్నారు.

ఈ పురస్కారాలను 4 సెప్టెంబర్ 2022 న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో ఉదయం 10 గంటలకు అందజేస్తారు. అందరికీ ఇదే మా ఆహ్వానం.

– డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

  వ్యవస్థాపకులు

  పాలమూరు సాహితి అవార్డు

  9032844017

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here