పుత్తూరు పిల’గోడు’ పుస్తకావిష్కరణ సభకు ఆహ్వానం

0
8

[dropcap]‘అ[/dropcap]చ్చంగా తెలుగు ప్రచురణలు’ వెలువరించిన, శ్రీ ఆర్.సి. కృష్ణ స్వామి రాజు గారు రచించిన పుత్తూరు పిల’గోడు’  – పుస్తకావిష్కరణ సభ 25-06-2023, ఆదివారం నాడు ఉదయం 10-00 గం.లకు రవీంద్రభారతి సమావేశ మందిరం, హైదరాబాద్‍లో జరుగనుంది.

పుస్తక ఆవిష్కర్త:

కె.ఎస్.శ్రీనివాస రాజు గారు,

సెక్రటరీ, రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

గౌరవ అతిథి:

శ్రీ మామిడి హరికృష్ణ గారు,

తెలంగాణా భాషాసాంస్కృతిక శాఖ డైరెక్టర్.

పుస్తక పరిచయం:

శ్రీ పాణ్యం దత్తశర్మ గారు,

ప్రముఖ రచయిత

ఆత్మీయ అతిథులు:

శ్రీ జెన్నీ గారు

సినీ నటులు, రచయిత

డా॥ పత్తిపాక మోహన్ గారు

కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత

శ్రీ బత్తుల ప్రసాదరావు గారు,

జర్నలిస్ట్, ప్రముఖ రచయిత

అందరూ ఆహ్వానితులే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here