రాజనాల బండ పుస్తకావిష్కరణ సభకి ఆహ్వానం

0
8

[dropcap]తి[/dropcap]రుపతికి చెందిన ‘ఈ తరం కవితా వేదిక’ ఆధ్వర్యంలో నేను రచించిన ‘రాజనాల బండ’ పుస్తకావిష్కరణ 27 నవంబరు 2022 ఆదివారం ఉదయం 10 గంటలకు – యూత్ హాస్టల్, (రాస్ భవనం ప్రక్కవీధి) తిరుపతి నందు జరుగుతుంది.

ఈ తరం కవితా వేదిక అధ్యక్షులు శ్రీ తోట వెంకటేశ్వరులు సభకి అధ్యక్షత వహిస్తారు.

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం విశ్రాంత తెలుగు ఆచార్యులు – శ్రీ గార్లపాటి దామోదర నాయుడు పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం విశ్రాంతాచార్యులు – డా. నాగోలు కృష్ణారెడ్డి పుస్తకాన్ని సమీక్షిస్తారు.

శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పిజి కళాశాల తెలుగు విభాగాధిపతి డా. కృష్ణవేణి ఆత్మీయ అతిథిగా హాజరవుతారు.

ఈ పుస్తకావిష్కరణ సభకి అందరికీ ఆహ్వానం.

ఆర్.సి.కృష్ణస్వామి రాజు

9393662821

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here