రెడ్నం సత్యవతమ్మ స్మారక జాతీయ స్థాయి సంక్రాంతి కవితల పోటీ – ప్రకటన

0
13

[dropcap]తె[/dropcap]లుగు పూలతోట ఫేస్‌బుక్ గ్రూప్

రెడ్నం సత్యవతమ్మ స్మారక జాతీయ స్థాయి సంక్రాంతి కవితల పోటీ.

****

తెలుగు పూలతోట ఫేస్‌బుక్ కవితా సమూహం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి కవితల పోటీలకు వచన కవితల ఆహ్వానం.

  • సామాజిక, అభ్యుదయ అంశాలకు సంబంధించి ఉండాలి.
  • ఒకరు ఒక కవితను మాత్రమే పంపించాలి.
  • 20 నుండి 25 లైన్లకు మించరాదు.
  • కవిత ఒరిజినల్ కాపీతో పాటు 2 జిరాక్స్ కాపీలు పంపాలి.
  • కవిత పైన ఎక్కడా పేరు ఉండకూడదు. హామీ పత్రంలో చిరునామా, సెల్ నెంబర్, కవితా శీర్షిక తప్పనిసరిగా రాయాలి.
  • ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు ₹ 3000, ₹ 2000, ₹ 1000 మరియు ₹ 500 చొప్పున 8 ప్రోత్సాహక బహుమతులు.
  • కవితల ఎంపికలో నిర్వాహకులదే తుది నిర్ణయం. ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు.
  • కవితలను పంపుటకు చివరి తేది 12.18. ఫలితాలు జనవరి 2019.
  • కవితలను పోస్ట్/కొరియర్ లో పంప వలసిన చిరునామా: కె.పృథ్వీరాజ్,ప్లాట్ నెంబర్-408, సాయిశ్రీనివాసం అపార్ట్మెంట్, రైతు బజార్ దగ్గర, లింగం పల్లి, నల్లగండ్ల పోస్ట్, హైదరాబాద్ –

వివరాలకు శాంతికృష్ణ 9502236670, వెన్నెల సత్యం 9440032210.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here