రెడ్నం సత్యవతమ్మ స్మారక జాతీయ స్థాయి కవితా పోటీ ఫలితాలు

0
12

[dropcap]తె[/dropcap]లుగు పూలతోట ఫేస్‌బుక్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెడ్నం సత్యవతమ్మ స్మారక జాతీయ స్థాయి కవితా పోటీ ఫలితాలు:

***

న్యాయ నిర్ణేతగా ప్రముఖ కవి, విమర్శకులు డా. ఎస్.రఘు గారు వ్యవహరించారు.

ప్రథమ బహుమతి (రూ.3000) పద్మావతి రాంభక్త, విశాఖపట్నం (తీరం దాటని స్వప్నాలు);

ద్వితీయ బహుమతి(రూ.2000) యెలిషాల నాగమోహన్,ఖమ్మం ( కృతఘ్నులమౌతున్నం);

తృతీయ బహుమతి(రూ.1000) బి.వి.శివప్రసాద్,విజయవాడ (ప్రస్తుతాలు- జ్ఞాపకాలు)

 

ప్రోత్సాహక బహమతులు(ఒక్కొక్కరికి రూ.500):

కటుకోఝ్వల రమేశ్ ( ఇక కుదరదు దొర),

సమ్మెట విజయ (నేను చనిపోయానా),

గొంటు ముక్కల గోవిందు(నాదీ బాల్యమే),

చొక్కాపు లక్ష్మునాయుడు (కదలని అకులు),

మంత్రవాది మహేశ్వర్ (వీల్ చైర్),

సి.ఎస్ రాంబాబు (కన్నార్పకుండా),

గంగిరెడ్డి ప్రద్యుమ్న కుమార్ రెడ్డి (పల్లె మాయమౌతుంది),

సి.హెచ్.వి.వి.ఎస్‌.మూర్తి (ఎక్వేరియం)

విజేతలకు త్వరలో నగదు బహుమతులు అందజేయబడతాయి.

 

శాంతికృష్ణ 9502236670, వెన్నెల సత్యం 9440032210.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here