సమస్య

1
12

[dropcap]నా[/dropcap]కిప్పుడు జల కాలుష్యంతోనో
వాయు కాలుష్యంతోనో
శబ్ద కాలుష్యంతోనే సమస్య కాదు!
మానసిక కాలుష్యంతోనే నా భయమల్లా!
మలినమవుతున్న మనస్సులతోనే నా బాధల్లా!
ఈ వికృత మనస్సులు మారి
ప్రకృతిగా పరిఢవిల్లితే
అంతటా మానవతా పరీమళమే!
మహోన్నత మానవ కళ్యాణమే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here