సంచిక – పద ప్రతిభ – 1

0
11

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. వినాయకుడు (5)
4. ఒక రాగము (5)
7. ఒక సంవత్సరము – కొంచెము తడబడింది (3)
8. చింతపండు (5)
9. భోజనములు అస్తవ్యస్తమైపోయాయి (5)
10. ఊడలు అటూ ఇటూ అయినట్లున్నాయి (3)
12. వ్రాయదగినది (4)
14. మాటలు (4)
15. ధాన్యమురాల్చిన కంకుల సమూహము. (5)
16. ఏనుగు (4)
18. శివుని శంఖము (4)
21. కార్తీక పౌర్ణమి (3)
23. అతిగా మాటలాడువాడు (5)
24. ఒకసంఖ్యలో నొకసంఖ్యను త్రోయుట (5)
25. వంటకుండ (3)
26. పట్టుకారు (5)
27. వేకువ- తడబడింది (5)

నిలువు:

1. రామాయణ రచనకర్త (5)
2. వేల్పుల రాయబారులు చివరలో ముందు వెనుక లయ్యారు (5)
3. చీరె తో పాటు ధరించేది – బహువచనంలో (4)
4. నటి సుమలతకు బాగా పేరు తెచ్చిన చిత్రం   (4)
5. ఉపకరణములు (5)
6. వీటిని శుభ్రంగా ఉంచమని ప్రార్థన: చిందర వందరగా అయినా కూడా (5)
11. శివుడి గుడి (5)
13. పుట్టుమచ్చ (3)
14. ఱాయి (3)
16. లాక్ డౌన్ లో కూడా ఇది బాగా లాభసాటిగా నడిచింది  (5)
17. కమలము: పండు కాదు (5)
19. అందమైన దస్తూరీని దీంతో పోలుస్తారు (5)
20. సంతోషం కలిగించేది (5)
21. ఉత్సాహము (4)
22. గంగానది (4)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 మార్చి 15 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 1 పూరణ‘ అని వ్రాయాలి.  గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 మార్చి 20 తేదీన వెలువడతాయి.

కొత్త పదసంచిక-30 జవాబులు:

అడ్డం:   

1.పోతరాజు 4. గోపరాజు 7. కలుపుమొక్క 8. కోట 10. పాపా 11. లుక్కులు 13. నకలు 14. పాపలు 15. సౌమాశ్రీ 16. వస్త్రము 18. దారం 21. ముని 22. రోతబేరము 24. నినదము 25. వీపుసాపు

నిలువు:

1.పోసుకోలు 2. రాక 3. జులుము 4. గోమొడు 5. పక్క 6.జులపాలు 9. టక్కుటమారం 10. పాక శాస్త్రము 12. చేపలు  15. సౌదామిని 17. మునిమాపు 19. చూతము 20. పైరవీ 22. రోద 23. ముపు

కొత్త పదసంచిక-30 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అభినేత్రి వంగల
  • అన్నపూర్ణ భవాని
  • అనురాధా సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • బి. మణినాగేంద్రరావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావన రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ఈమని రమామణి
  • ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • లలిత మల్లాది
  • యం. అన్నపూర్ణ
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పద్మావతి కస్తాల
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పి.వి.ఎన్. కృష్ణశర్మ
  • పి.వి.ఆర్.మూర్తి
  • పొన్నాడ సరస్వతి
  • ప్రవీణ. డాక్టర్
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రామిగాని ఉమాదేవి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీవాణి హిరణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు
  • వి. ఉమ
  • వీణ మునిపల్లి
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here