[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. విక్రమార్కుడి సోదరుడు (4) |
4. శ్రీనాథుని రచన (4) |
7. పోక చెక్కలతో కూడిన తాంబూలం (5) |
9. ముఖము (3) |
11. సమిధ/కట్టెపుల్ల (3) |
13. కట/సుడి (2) |
14. మామిడి (3) |
16. మమ్ము (2) |
17. మద్రదేశపు రాజు, మాద్రి తోబుట్టువు (3) |
18. గండుకోయిల (3) |
19. ఆజ్ఞ/ఒట్టు (2) |
20. గెడ్డము (3) |
22. ఏనుగు తొండం (2) |
24. దశరథుని కొడుకు (3) |
26. చెల్లాచెదురైన ములగ (3) |
27. చంద్రుడు చెల్లాచెదురయ్యాడు (5) |
30. తొలిచదువులు చెల్లాచెదురయ్యాయి (4) |
31. వినాయక చవిత నాడు దేవుడి పీఠం పైన కట్టే పందిరి (4) |
నిలువు:
1. సరస్వతి/పూజ్యురాలు (4) |
2. హోమాం/యజ్ఞం (3) |
3. నక్షత్రము (2) |
4. భీరుకుడు లో 1, 3 (2) |
5. ఆర్చు/తిరుగుడు (3) |
6. మోసము (4) |
8. నెమిలి (3) |
10. గొప్పవారిని చూడబోయినపుడూ ఇచ్చే కానుక (5) |
12. బుడబుక్కలవాడి వాయిద్యం (5) |
14. ముఖంలో అయిష్టం కనబరచు (3) |
15. ఒక చంధో వృత్తం/ఒక అరణ్యం (3) |
19. విశ్రాంతి /ఉపవనం/తోట (4) |
21. బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం పొందినవాడు (3) |
23. ముగ్గు (4) |
25. సంబరము తడబడింది (3) |
26. వందల వేల (3) |
28. ధృవతాళము చివర పోయి తిరగబడింది (2) |
29. పాపని పిలవండి (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 మార్చి 05 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 104 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 మార్చి 10 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 102 జవాబులు:
అడ్డం:
1.ముద్దయ్య 3. ఉలూచి 5. మాలిని 6. రిబశ 7. కోవెల 10. సుతపుడు 11. పశుపతి 12. ధరిత్రి 14. పఠాభి 16. తాతాజీ 17. మువదై 18. పుష్కరం
నిలువు:
1.ముట్నూరి 2. శూలిని 4. చిత్రల 8. వేడుక 9. అపర్ణ 12. ధన్వము 13. పాతాళం 15. భిదురం
సంచిక – పద ప్రతిభ 102 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి. బృందావన రావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
- కర్రి ఝాన్సీ
- కరణం రామకుమార్
- కాళిపట్నపు శారద
- కోట శ్రీనివాసరావు
- మధుసూదన రావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పార్వతి వేదుల
- పి.వి. రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.
[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]