సంచిక – పద ప్రతిభ – 104

0
12

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. విక్రమార్కుడి సోదరుడు (4)
4. శ్రీనాథుని రచన (4)
7. పోక చెక్కలతో కూడిన తాంబూలం (5)
9. ముఖము (3)
11. సమిధ/కట్టెపుల్ల (3)
13. కట/సుడి (2)
14. మామిడి (3)
16. మమ్ము (2)
17. మద్రదేశపు రాజు, మాద్రి తోబుట్టువు (3)
18. గండుకోయిల (3)
19. ఆజ్ఞ/ఒట్టు (2)
20. గెడ్డము (3)
22. ఏనుగు తొండం (2)
24. దశరథుని కొడుకు (3)
26. చెల్లాచెదురైన ములగ (3)
27. చంద్రుడు చెల్లాచెదురయ్యాడు (5)
30. తొలిచదువులు చెల్లాచెదురయ్యాయి (4)
31. వినాయక చవిత నాడు దేవుడి పీఠం పైన కట్టే పందిరి (4)

నిలువు:

1. సరస్వతి/పూజ్యురాలు (4)
2. హోమాం/యజ్ఞం (3)
3. నక్షత్రము (2)
4. భీరుకుడు లో 1, 3 (2)
5. ఆర్చు/తిరుగుడు (3)
6. మోసము (4)
8. నెమిలి (3)
10. గొప్పవారిని చూడబోయినపుడూ ఇచ్చే కానుక (5)
12. బుడబుక్కలవాడి వాయిద్యం (5)
14. ముఖంలో అయిష్టం కనబరచు (3)
15. ఒక చంధో వృత్తం/ఒక అరణ్యం (3)
19. విశ్రాంతి /ఉపవనం/తోట (4)
21. బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం పొందినవాడు (3)
23. ముగ్గు (4)
25. సంబరము తడబడింది (3)
26. వందల వేల (3)
28. ధృవతాళము చివర పోయి తిరగబడింది (2)
29. పాపని పిలవండి (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 మార్చి 05 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 104 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 మార్చి 10 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 102 జవాబులు:

అడ్డం:   

1.ముద్దయ్య 3. ఉలూచి 5. మాలిని 6. రిబశ 7. కోవెల 10. సుతపుడు 11. పశుపతి 12. ధరిత్రి 14. పఠాభి 16. తాతాజీ 17. మువదై 18. పుష్కరం

నిలువు:

1.ముట్నూరి 2. శూలిని 4. చిత్రల 8. వేడుక 9. అపర్ణ 12. ధన్వము 13. పాతాళం 15. భిదురం

సంచిక – పద ప్రతిభ 102 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి. బృందావన రావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  • కర్రి ఝాన్సీ
  • కరణం రామకుమార్
  • కాళిపట్నపు శారద
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదన రావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పార్వతి వేదుల
  • పి.వి. రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పా శేష శాస్త్రి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here