సంచిక – పద ప్రతిభ – 115

0
12

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. విఘ్న నాయకుడు (4)
4. ఆరితేరిన దొంగ (4)
7. సమయ సూచిక (5)
8. ఆభరణము (2)
10. లెక్కింపు – సగంలోనే ఆగిపోయింది (2)
11. ఏనుగు – అట్నించి వచ్చింది (3)
13. గులక రాళ్ళతో గట్టి పడిన నేల (3)
14. ఇల్లాలు / స్త్రీ (3)
15. పురుగు దారి తప్పింది (3)
16. దిక్కు/ఉపాయము – బహువచనంలో, అటునుంచి (3)
18. ఆవు (2)
21. అతడు- తడబడ్డాడు (2)
22. ప్రజల ఉమ్మడి సొత్తు (సంస్కృత పదంలోని చివరి అక్షరం పొల్లుకి ఉకారం చేరింది) (5)
24. గయ్యాళి, ధూర్తురాలు (4)
25. హస్తినాపురము (సంస్కృత పదంలోని చివరి అక్షరం పొల్లుకి ఉకారం చేరింది) (4)

నిలువు:

1) ఆకాశము (4)
2) కసి / కక్ష (2)
3) పశువుల ఆహారం.. త్రాగేది, క్రిందనుంచి పైకి.. (3)
4) చిన్న కుండ (3)
5) మూడడుగుల కొలత – మొదలే లేదు (2)
6) వరహా / 48 గురివింద గింజల ఎత్తు (4)
9) సింహము / ఏనుగు శత్రువు (5)
10) విష్ణు మూర్తి వాహనము (5)
12) తృణము, కసవు (3)
15) ఒక విధమైన గొళ్ళెము / ఒకానొక చెట్టు – అటునుంచి (4)
17) కిటికి (4)
19) విపంచికలు (3)
20) పశువుల మేసే బీడు, గోసంబంధమైనది – అట్నించి (3)
22) సాక్షి, సాక్ష్యము (అన్యదేశ్యం) (2)
23) జాతకము- మొదలు చివర ఉండి మధ్యలో మాయమై- తిరగబడింది (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 మే 21తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 115 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 మే 26 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 113 జవాబులు:

అడ్డం:   

1) బ్రహ్మత్వం 3) భిల్లిక 5) విదియ 7) జరిమానా 9) ముప్పాతిక 11) లిక్క 12) యమునా 13) రుట్టు 14) రారేక 15) తీరునా 16) కాయు 17) బమ్మెర 18) మతి 20) నడుమంత 21) మురముర 22) ముక్రన 24) గులాబి 25) బాహులీ

నిలువు:

1) బ్రహ్మాంజలి 2) భిది 4) కనుకట్టు 5) వినాయకబతము 6) యమునాతీరమున 8) రిక్కరాయడు 10) తిరు నామము 16) కాననగు 19) తిరలాలీ 23) క్రమం

సంచిక – పద ప్రతిభ 113 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి. బృందావన రావు
  • దేవగుప్తాపు ప్రసూన
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • కాళీపట్నపు శారద
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి. రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here