[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. పట్టుబట్ట (4) |
4. లేత బిడ్డ (4) |
7. పారిపోవుట (5) |
8. జొన్నల్లో కొంచెం పలుకున్న గింజ (2) |
10. విరోధము (2) |
11. పంచమ వేదం (3) |
13. గృహము (3) |
14. సమస్తము (3) |
15. పాము (3) |
16. దివము (3) |
18. రివర్సయిన గర్వము (2) |
21. కొస లేని బాణము (2) |
22. శౌర్యము (5) |
24. అన్యదేశమునందుండి వచ్చినవాఁడు, అతిథి. (4) |
25. చిన్న మంచము (4) |
నిలువు:
1. శ్రీ మహావిష్ణువే – ఒకసారి పిలవండి (4) |
2. ఒకటి నిలువులోని దేవుడి మొదటి అవతారం (2) |
3. నుదురు (3) |
4. వేదభాగము – ఒకానొక వృక్ష విశేషము (3) |
5. కతలేని ఇసుక (2) |
6. పాదరసము – ఎగిరేదానికి కూడా ఇదే మాట (4) |
9. పాలుపోసి అనుకుగా వండిన యన్నము (5) |
10. ఇది సింహళమున పుట్టినది, రక్తవర్ణము కలది, ఉత్తమ జాతిరత్నము (5) |
12. చెరకు గణుపు – ఇంత తియ్యగా ఉంటుందని కాబోలు మహాభారత భాగాలకు ఈ పేరు పెట్టారు (3) |
15. సంతాపము (4) |
17. చలించినది, ఒత్తుడు కలిగింపఁబడినది (4) |
19. నీటికుప్ప (3) |
20. ఉపాయము చెదిరింది – పోలిక సరిగా లేదు (3) |
22. వెంట వెంటనే అనేక మార్లు – ఒక్కసారే చెపితే చాలు (2) |
23. వార్తాకి చెట్టు కొసకంటా లేదు (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 జూన్ 04వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘సంచిక – పద ప్రతిభ 117 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 జూన్ 09 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 115 జవాబులు:
అడ్డం:
1) గణపతి 4) గజదొంగ 7) గడియారము 8) నగ 10) గణ 11) ముజగ 13) గరుము 14) గరిత 15) రుపుగు 16) లుతుగ 18) గోవు 21) డువా 22) గణద్రవ్యము 24) గట్టివాలు 25) గజాహ్వము
నిలువు:
1) గగనము 2) పగ 3) తిడికు 4) గరగ 5) జము 6) గద్యాణము 9) గజరిపువు 10) గరుత్మంతుడు 12) గరిక15) రుగోద్దగ 17) గవాక్షము 19) వీణలు 20) మువ్యగ 22) గవా 23) ముజా
సంచిక – పద ప్రతిభ 115 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి. బృందావన రావు
- దేవగుప్తాపు ప్రసూన
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- కాళీపట్నపు శారద
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మావతి కస్తల
- పంతుల ధనలక్ష్మి
- పి.వి. రాజు
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.
[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]