సంచిక – పద ప్రతిభ – 117

0
12

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. పట్టుబట్ట (4)
4. లేత బిడ్డ (4)
7. పారిపోవుట (5)
8. జొన్నల్లో కొంచెం పలుకున్న గింజ (2)
10. విరోధము (2)
11. పంచమ వేదం (3)
13. గృహము (3)
14. సమస్తము (3)
15. పాము (3)
16. దివము (3)
18. రివర్సయిన గర్వము (2)
21. కొస లేని బాణము (2)
22. శౌర్యము (5)
24. అన్యదేశమునందుండి వచ్చినవాఁడు, అతిథి. (4)
25.  చిన్న మంచము (4)

నిలువు:

1. శ్రీ మహావిష్ణువే – ఒకసారి పిలవండి (4)
2. ఒకటి నిలువులోని దేవుడి మొదటి అవతారం (2)
3. నుదురు (3)
4. వేదభాగము – ఒకానొక వృక్ష విశేషము (3)
5. కతలేని ఇసుక (2)
6. పాదరసము – ఎగిరేదానికి కూడా ఇదే మాట (4)
9. పాలుపోసి అనుకుగా వండిన యన్నము (5)
10. ఇది సింహళమున పుట్టినది, రక్తవర్ణము కలది, ఉత్తమ జాతిరత్నము (5)
12. చెరకు గణుపు – ఇంత తియ్యగా ఉంటుందని కాబోలు మహాభారత భాగాలకు ఈ పేరు పెట్టారు (3)
15. సంతాపము (4)
17. చలించినది, ఒత్తుడు కలిగింపఁబడినది (4)
19. నీటికుప్ప (3)
20. ఉపాయము చెదిరింది – పోలిక సరిగా లేదు (3)
22. వెంట వెంటనే అనేక మార్లు – ఒక్కసారే చెపితే చాలు (2)
23. వార్తాకి చెట్టు కొసకంటా లేదు (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 జూన్ 04తేదీలోపు puzzlesanchika@gmail.com  కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 117 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 జూన్ 09 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 115 జవాబులు:

అడ్డం:   

1) గణపతి 4) గజదొంగ 7) గడియారము 8) నగ 10) గణ 11) ముజగ 13) గరుము 14) గరిత 15) రుపుగు 16) లుతుగ 18) గోవు 21) డువా 22) గణద్రవ్యము 24) గట్టివాలు 25) గజాహ్వము

నిలువు:

1) గగనము 2) పగ 3) తిడికు 4) గరగ 5) జము 6) గద్యాణము 9) గజరిపువు 10) గరుత్మంతుడు 12) గరిక15) రుగోద్దగ 17) గవాక్షము 19) వీణలు 20) మువ్యగ 22) గవా 23) ముజా

సంచిక – పద ప్రతిభ 115 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి. బృందావన రావు
  • దేవగుప్తాపు ప్రసూన
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • కాళీపట్నపు శారద
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మావతి కస్తల
  • పంతుల ధనలక్ష్మి
  • పి.వి. రాజు
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పా శేష శాస్త్రి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here