సంచిక – పద ప్రతిభ – 126

0
12

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) కన్నతల్లి, పూజ్యురాలు (2)
2) ప్రాఁకుట, పాఁచి (3)
5) మొట్టమొదటి దాంట్లో చివరలేదు (2)
7) క్రిందపరపబడినది (5)
9) సుమారు, ఇంచుమించు (4)
11) గండభేరుండపక్షి (4)
13) ఋషి, బుద్ధదేవుడు, అగిసియ వృక్షము (2)
14) కవిత్వము రాయువాడు; చెప్పువాడు. పండితుడు (2)
15) ధ్వని, కంఠధ్వని – మొదటి అక్షరం లేదు (2)
16) కొలను, సరస్సు వెనుకనించి ముందుకి ప్రవహిస్తోంది (3)
17) మాంగల్యము గల స్త్రీ, సౌభాగ్యవతి (3)
18) భీకరంగా, తీక్షణంగా వెనుక నించి ముందుకి వస్తోంది (2)
19) కలహము, మోసము అటూయిటూ అయింది (3)
20) తిరగబడిన కోరిక (2)
22) చాతుర్మాస దీక్షలో 6, 2,5, 1 (4)
24 భారతంలోని విరాటపర్వంలో అజ్ఞాతవాసంలో ఉన్న వలలుడు (4)
26) విశేషముగా రచింపబడినది (5).
28) ఆపద (2)
29) అందువు, అందగు, అందె, ఏనుగు సంకెల (3)
30) క్షీరము (2)

నిలువు:

1) పాదరసము, పొగడ చెట్టు (4)
2) తొలిసారి అందిన విషయం, మొట్టమొదట తెలిసిన వార్త; రెండవ అక్షరాన్ని చాలామంది ‘ధ’ అని రాస్తారు. ఈసారికి మనమూ అదే రాద్దాము (9)
3) లోపలి నీరింకిన కొబ్బరి – ఆఖరి అక్షరం లోపించింది (2)
4) ఇతనే అటూయిటూ అయ్యాడు (3)
6) ఏమరుపాటు, అనాలోచిత విపత్తు (4)
7) గది; కొంచెం, కొరత, భేదం, కపటం, సగం (2)
8) చివర విరిగిపోయిన బంగారు కడియం, శ్రీరమణ గారి కథని గుర్తు చేసుకోండి (2)
10) ఉత్తరదిక్కున కధిపతి, కుబేరుడు (5)
12) పరాధీనము; మైమరపు (5)
17) ఇంద్రుని ఏనుగు, ఇంద్రధనుస్సు (5)
18) తులము, పండ్రెండు మాషముల యెత్తు (4)
21) నింద, అపవాదు (4)
23) ద్వీపం, లంక, నీటి నడుమ దిబ్బ (2)
25) సమూహము, ఉదకము, బాణం, చెట్టుబోదె – మొదలు లేదు (2)
(27) అల్పము; నీచము, కొంచెము, స్వల్పము (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 ఆగస్టు 06తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 126 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 ఆగస్టు 11 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 124 జవాబులు:

అడ్డం:   

1.అలమేలు మంగ 4. దున్నపోతు 8. ధర్మం 9. మనోవైకల్యం 11. మూసీ 13. ముకుంద 15. అట్టము 16. చంద్రకళ 18. ణ ఏ ము 19. మల్లికాక్షం 20. శైలజ 21. మోదము 24. యతి 25. పంచశిఖము 26. భాష్యం 29. ముముక్షువు 30. ఐతిహాసికుడు

నిలువు:

1.అరుంధతి 2. మేకు 3. మంగనోము 5. న్నఅ 6. తులసీదళము 7. ముకద 10. వైకుంఠఏకాదశి 12. చుట్టరికాలు 14. ఇంద్రకీలము 17. రామణీయకము 21. మోచము 22. ముఖస్తుతి 23. దుష్యంతుడు 27. యక్షు 28. పసి

సంచిక – పద ప్రతిభ 124 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి. బృందావన రావు
  • దేవగుప్తాపు ప్రసూన
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • కరణం రామకుమార్
  • కర్రి ఝాన్సీ
  • కాళీపట్నపు శారద
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మంజులా దత్త కె
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మావతి కస్తల
  • పి.వి. రాజు
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పా శేష శాస్త్రి
  • శంబర వెంకట జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • వర్ధని మాదిరాజు
  • విన్నకోట ఫణీంద్ర

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here