సంచిక – పద ప్రతిభ – 134

0
12

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) ఒక రాజు మిగిలిన రాజులను ఓడించి సార్వభౌమ చిహ్నంగా చేసే మహా యజ్ఞము.. ధర్మరాజు చేశాడు. (7)
6) ఋషులు మంత్రానుష్ఠానం చేసేటప్పుడు కూర్చునే ఆసనం, బ్రషి (2)
7) బుద్ధిహీనుడు, ఓ అక్షరం పోగొట్టుకుని, వెనుక నించి ముందుకి
వచ్చాడు. (3)
8) మేడి, ఉదుంబరము – కుడినించి ఎడమకి (2)
10) తడబడిన నిష్ఠ, నాట్యకథాంతము; నెరవేర్చుట (4)
11) అటు నించి యిటు వచ్చిన వాపు, రోగము, శోఫ (4)
12) తెల్లనిది, విశదమైనది – మధ్యలో పోయింది (2)
13) శుభము, ఉపకారము, పుణ్యము (2)
14) నేను నా వాళ్ళు, అటునుంచి (2)
15) సూర్యుని వెలుగు కాంతి, కిరణము (1)
16) బాహువు (1)
17) తోడికోడలు, పోవువాడు, ఏరాలు (2)
19) వెనుకనించి ముందుకి వచ్చిన పిచ్చుక, ఆడపిచ్చుక పిల్ల, పిప్పలి వేరు (3)
21) ముందులేని జ్ఞాతి, పాలివాడు, కొడుకు, దాయాదుడు – వెనుకవించి ముందుకి వచ్చాడు (2)
22) ఆభరణాలు మొదలగునవి కదిలేటప్పుడు అయ్యే ధ్వనికి అనుకరణ. ఆకులు మొదలగునవి రాలేటప్పుడు, కదిలేటప్పుడు అయ్యే ధ్యనికి అనుకరణ (4)
23) ఆభరణము (2)
24) మధ్యలో లేని సంతతి, ఒక పురాణలక్షణం, పిల్లనగ్రోవి, వెన్నెముక – కుడి నుండి ఎడమకి వచ్చింది (2)
25) సూర్యాదిగ్రహం, పిశాచం, దయ్యం, రాక్షసుడు (2)
26) సంతానంలేని వారు సంతతి కోసం ఈ యాగం చేసేవారు. పూర్వము దశరథ మహారాజు గారు ఈ యాగం చేస్తే రాముడు మొదలగువారు జన్మించారు (7)

నిలువు:

1) ఆయుధ విశేషము, బాణాకత్తి – తడబడింది (4)
2) దేశ విశేషము (3)
3) యముడు, అత్యంత, తీవ్రమైన, గొప్పదైన, శ్రేష్ఠమైన, మిక్కిలి (2)
4)  గొల్లవారు (4)
5) ముత్యము, నవరత్నములలో ఒకటి (4)
6) పూర్వము దక్ష ప్రజాపతి యజ్ఞం చేసి తన కూతురయిన సతిని ఆమె భర్త శిపుని ఆహ్వానించకుండా వారిని అవమానించాడు. ఆ యజ్ఞము పేరు (7)
9) గురాన్ని యజ్ఞ పశువుగా వదిలి సార్వభౌముడు చేసే యాగం (7)
18) సిగ్గు, సిగ్గుచేటు, అవమానం (4)
19) చెదిరిన ఎల్లప్పుడు (4)
20) చతుష్టష్టి డకం అరవయి నాలుగు అధ్యాయాలున్న ఋగ్వేదం, అరవై నాలుగు సంఖ్య (4)
21) అలకనంద, జాహ్నవి, భాగీరధి – క్రింద నించి పైకి ప్రవహిస్తోంది (4)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 అక్టోబర్ 01వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 134 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 అక్టోబర్ 06 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 132 జవాబులు:

అడ్డం:   

1) సా 2) ఋతధాముడు 5) మ 7) ఈషిక 8) నుపాజ 10) జశ్వ 11) రాయలు 13) నదే 15) రారారా 17) లుకవ 18) సంగమము 19) నగజాత 20) ధూమము 22) ఈనాటి 23) డుము 24) దేహళి 26) ధుని 27) లుతుహి 29) దాసుడు 31) వే 32) కనికరము 33) దం

నిలువు:

2) ఋషి 3) తకరా 4) మునులు 5) డుపా 7) ఈశ్వరాగమములు 9) జనకజానాధుడు 10) జరాసంధుడు 12) యజ్ఞం 14) దేవతటిని 16) రామము 21) ఈహ 24) దేహిని 25) ముదార 28) తుక 30) సుము

సంచిక – పద ప్రతిభ 132 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి. బృందావన రావు
  • దేవగుప్తాపు ప్రసూన
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • కరణం రామకుమార్
  • కర్రి ఝాన్సీ
  • కాళీపట్నపు శారద
  • మధుసూదన్ తల్లాప్రగడ
  • పి.వి.రాజు
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పా శేష శాస్త్రి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • వర్ధని మాదిరాజు
  • విన్నకోట ఫణీంద్ర

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here