సంచిక – పద ప్రతిభ – 138

0
13

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) రాతి పలకం, దాలు, కేడెం, చెక్క బల్ల (3)
3) పతివ్రత (3)
5) శ్రేష్ఠుడు, మంత్రుల చివర ఈ పదం చేర్చి పిలుస్తుంటారు (3)
7) సరస్వతి (3)
8) స్త్రీ (3)
9) ఒక శక్తివంతమైన దివ్యాస్త్రం (3)
11) చాలని, చాలనము (3)
12) శివుని కత్తి (4)
13) సముద్రము (3)
14) అన్ని పవిత్రం చేయడం, ప్రాయశ్చిత్తం (3)
16) బేధం, తారతమ్యం, ఆధిక్యం (2)
17) కవయిత్రి. రామాయణం రాసింది (2)
18) చివరలేని వినయము: నమస్కారము (2)
19) ఆజ్ఞ, శాసనం (2)
20) వ్యాజము, కపటము, నిద్ర, కునుకుపాటు (3)
21) చంద్రుడు (5)
23) తియ్యదనం; మాధుర్యం (5)
25) వానకోయిల, సారంగ పక్షి (5)
27) చిన్న కుండ, చిన్న మేడ (3)
28) కప్పుకోడానికో పక్క మీద పరచుకోడానికీ ఉపయోగించే దళసరి బట్ట (3)
30) పట్టాకత్తి; వాద్యము (3)
31) కుడినుంచి ఎడమకి శ్రీకృష్ణుని మేనమామ (3)
32) ఇంటితోట, పద్మం (3)
33) ఎఱ్ఱ తామర, పాదరసము (3)

నిలువు:

1) పరమాత్మ, పరమాత్ముడు (4)
2) మొదలు లేని వంట శాస్త్రం, ఆయుర్వేదంలో ఇదొక భాగం (3)
3) ఒక ఆయుధం – భీముడిది, హనుమంతుడి కూడా (2)
4) శిరసు (2)
5) తామర, అడవి ఏనుగు, అరణ్యములో పుట్టునది (3)
6) ఝల్లరి, ఉడుక (4)
10) భోజనం, వంటకము, అపహరణము (3)
12) భీముడు, ఆంజనేయుడు (5)
13) కడాని మేలిమి. అపరంజి (3)
14) బెల్లం నీళ్లల్లో ఏలకులు మొదలగు సుగంధ ద్రవ్యాలు కలిపిన పానీయం (4)
15) శ్రీకృష్ణుని పెంపుడు తండ్రి (3)
18) శాసన సభని — సభ అని కూడా అంటారు (3)
21) మిత్రవింద, శ్రీకృష్ణుని భార్యలలో ఒకరు, హరివంశంలో ఈమెను — అని పిలుస్తారు (3)
22) సూర్యుడు (4)
24) పూదేనె, కింజల్కము, పుష్పరసం (4)
26) చెండు. బంతి; తలగడ (3)
27) దుఃఖము, పాపము, క్లేశము (3)
29) టెక్కు, నడుచుటయందలి నిక్కు, గర్వము (2)
30) దుష్కృతము, దోషము, తప్పు (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 అక్టోబర్ 29తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 138 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 నవంబర్ 03 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 136 జవాబులు:

అడ్డం:   

1.త్రిజట 3. దుస్సల 5. గతము 7. జపమాల 9. త్తెకలిచె 11. ముర 12. గనుపు 13. పిట్టు 14. మాతులా 15. రిత్తిక 16. అర్థ 18. రుజ 20) లుముమదా 21. నెత్తడుమా 22) రిక్కల 24. పౌండ్రకం 25. జయించు

నిలువు:

1.త్రిభుజము 2. శాంత 4. లసి చెట్టు 5. గలగలా గోదారి 6. ముత్తెపు రిక్కనెల 8. పరమార్థము 10. లిపికరుడు 16. అలు 19. జమాయించు 23) క్కరె

సంచిక – పద ప్రతిభ 136 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి. బృందావన రావు
  • దేవగుప్తాపు ప్రసూన
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • కర్రి ఝాన్సీ
  • కాళీపట్నపు శారద
  • మంజులదత్త కె
  • మధుసూదన్ తల్లాప్రగడ
  • పద్మావతి కస్తల
  • పి.వి.రాజు
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here