సంచిక – పద ప్రతిభ – 17

0
5

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. పోర్చుగల్ నుండి మనదేశానికి వచ్చిన విదేశీయులు (6)
6. పాలు (2)
8. త్రిముఖ దీపిక (3)
10. మూడడుగులు కొలిస్తే ఏనుగంట (2)
13. అనేకములు (2)
14. తెల్ల కలువ తీగ మొదట్లోనే తెగిపోయింది (3)
16. కోరిక (3)
18. యత్నము – చివర వత్తండి (3)
19. చాకలిని పిలవండి (3)
20. ధం చేరిస్తే అర్థవంతమైన పదాల సమూహం – ఇంగ్లీషు వారి phrase అవుతుంది (3)
21. చూపు తడబడింది (3)
22. చివర సున్నా చేర్చినా, కొమ్ము తగిలించినా ఒకటే అర్థం – రక్షణ (3)
23. శ్రీకృష్ణుని మొదటిభార్య (3)
24. దీనికి సం చేరిస్తే తుమ్మెద వస్తుంది (3)
25. అటునుంచి —- మీ కసుగాయలు అని సుమతీ శతక కారుడన్నాడు (3)
26. న్యా లేని న్యాయశాఖ (3)
28. వర్తకుడు మొదట్లోనే నష్టపోయాడు (3)
30. కావ్యము (2)
32. దండయాత్ర (2)
34. మనసు — మాటలు రానిది అని ఆత్రేయ గారన్నారు (3)
37.  శకుని లో ఉన్న సన్నని భూ భాగము (2)
38. వీటిని కావడి కుండలతో పోల్చాడు దేవదాసు గారు! (6)

నిలువు:

2. దీనికి లోకం దాసోహం (2)
3. నికృష్టము. నీచము (2)
4. నక్షత్రములు (3)
5. దొంగిలించుట (2)
6′ బెజవాడలో కొలువుదీరిన పార్వతి (2)
7.నలుగురు దేవకన్యలు భార్యలుగా రావాలని ఆశించిన ప్రతాపుని కథ   (9)
9. కృష్ణ జయప్రదల సినిమా 1976 లో కె. ఎస్. ఆర్. దాస్ దర్శకత్వంలో:ఏమి బంధమో ఏనాటిదో మరి! (9)
11. దీనితో స్వర్గానికి వెళ్లాలని త్రిశంకు గారి కోరిక (2)
12. ఉర్దూ లో నివాసం (2)
14. చేతివేళ్ళనే వీణగా పట్టి నోటితో ఊదుతూ వాయించే వాద్యం (5)
15. భూమధ్య రేఖ (5)
16. కంసునికి కూడా వినిపించిన ఆలిండియా రేడియో (5)
17. విక్రమార్కుని కొలువులో ఉన్న నవరత్నములలో ఒకరు (5)
27 .ఇల్లు (2)
29. ఈనిన పాలతో వండే పదార్థం (2)
31. బలరాముని ఆయుధం (3)
33. తాపసి (2)
34. సమూహము (2)
35. ముసలితనంలో ముల్లోపము (2)
36. వోమము (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 జూలై 05వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 17 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 జూలై 10 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 15 జవాబులు:

అడ్డం:   

1.ఆంగీరస 4. అర్ధగంగ 8. రిక్క 9. దేశికతోడి 11. కాయం 13. వవిమా 15. త్రం ప త ఆ 17. చిత్తరువు 18. మహాకవి క్షేత్రయ్య 19. వత్సతరం  20. ముగారము  22. దురద 24. భువి 25. సూర్యోదయము 26. మంద  29. ఆరాధన 30. యంత్రణము

నిలువు:

2.గీత 3. సదాశివ 4. అసతోమా 5. గంధం 6. పారియాత్రం 7. స్వయంభువు 10. కవితావిశారద 12.సతమతము 14.అత్తయ్యగారు 16. ఆహారం 17. చిత్రము 19. వర్షాభువు 21. ముకుందము 22. దుర్యోధన 23. దయనీయం 27. పూరా 28. జాణ

సంచిక – పద ప్రతిభ 15 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు మోహన్ రావు
  • ఎర్రోల్ల వెంకటరెడ్డి
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పి.వి.ఆర్. మూర్తి
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • తాతిరాజు జగం
  • వర్ధని మాదిరాజు

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here