[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. తోడు (3) |
4. ఊహింఛు (3) |
6. మన్మథుడు (5) |
9. కోరినవస్తువులిచ్చెడి వేల్పుటావు (4) |
11. తడబడిన విద్యార్ధి దశ (4) |
13. తిరగబడి తలపోగొట్టుకున్న వీరుడు (2) |
14. తోక లేని ఓషధి (3) |
15. నిలువు 5 లో సగం (2) |
16. తెలుపే అటునించి (3) |
17. చూడుమా పండుగ (3) |
18. కన్ను (2) |
19. అటు ఇటూ అవుతున్న నావ (3) |
20. నంచి కోల్పోయిన జాణ (2) |
22. కంగారు పడిన కవి సామ్రాట్ గారి కథానాయిక (4) |
24. మహా శివుని మామగారు మొదలు చివరికెళ్ళాడు (4) |
26. ఆజ్ఞాపింపబడినదే కానీ అస్తవ్యస్తమయిపోయింది (5) |
28. అశ్వినీ దేవతలు (3) |
29. బాడుగ (3) |
నిలువు:
1.1980లో వచ్చిన ఎన్టీవోని బొమ్మ — శ్రీదేవి కథానాయిక – మూడవ అక్షరం పరుషమయింది (4) |
2. అనంతపురంలోని గుత్తికోటకు (గూటికోట) బుక్క రాయల కాలంనాటి పేరు — చివర పోయింది (3) |
3. తుదిలేని కోరిక హిందీలో ఇప్పుడే (2) |
4. శుభము (3) |
5. ఈ బంధుత్వం పొగ తాగునా? (4) |
7. సూరన విరచితం (7) |
8. ఈ కొండమీదే రాముడు, హనుమంతుడు మొట్టమొదటిసారి కలుసుకున్న ప్రదేశం ఉంది (చివర లోపించింది) (7) |
10. తేనెటీగ (5) |
12. విష్ణుమూర్తేనట! (5) |
18. ఈ స్వామి దళపతి తో తెరంగేట్రం చేసాడు – చివర అకారాంతం (4) |
21. తాండూరు దీనికి ప్రసిద్ధి (4) |
23. వ్వవసాయంలో మనుషులతొ నీటిని తోడె ఒక పరికరము – బహువచనంలో చెపుతుంటే మూడొంతులే మిగిలింది (3) |
25. ఈ చెట్టు ఆకులతో బీడీలు చుడతారు (3) |
27. ఆ ఈ ఏ లనునవి —-బు నాబడు — మూడు అని కూడా అర్థం (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 నవంబరు 08 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 35 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 నవంబరు 13 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 33 జవాబులు:
అడ్డం:
- సింహవాహన 4. ఉచ్చైశ్రవము 7. గౌరీప 8. బతకలేక 9. దేశోధారక 10. సందేశం 12. డులడుల 14. నిడువాలు 15. వునెలచరా 16. చెప్పేవాడు 18. శతభిష 21. మల్లిక 23. యముణమారా 24. లక్ష్మణరేఖ 25. ళరస 26. కరిసనము 27. ములవిద్యాయ
నిలువు:
- సింహబలుడు 2. వాడుకపడు 3. నగౌకసం 4. ఉపదేశం 5. శ్రద్దధానుడు 6. ముల్లోకములు 11. దేవులపల్లి 13.లవుడు 14. నిరాశ 16.చెలియలిక 17. వారణబుస 19.తరణమువి 20. షణ్ముఖప్రియ 21. మరాళము 22. కలసము
సంచిక – పద ప్రతిభ 33 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు మోహన్ రావు
- ఎర్రొల్ల వెంకట్‌రెడ్డి
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పడమటి సుబ్బలక్ష్మి
- పి.వి.ఆర్.మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.