సంచిక – పద ప్రతిభ – 37

0
11

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. భీముడిని, హనుమంతుడిని కూడా ఇలా పిలవొచ్చు (3)
4. చులకన (3)
6. ఏమిటా —- వికవికలు ? (5)
9. రం లేని పరమాత్ముడు (4)
11. మెరవడం గురించి ఇలా వర్ణిస్తారు (4)
13. కార్యక్రమం (2)
14. తుదిలేని పెద్ద సభ (3)
15. ముడుత (2)
16. కుడినుంచి ఎడమకి అధీనము (3)
17. బూరగొమ్ము (3)
18. కుబేరుని నగరము (2)
19. ప్రాప్తి (మూడవ అక్షరానికి కొమ్ము లేదు).   (3)
20. భయము (2)
22. తడబడిన వంశము (4)
24. రాజభావము (4)
26. రాయలసీమ మాండలికంలో కపింజల పక్షి కలగాపులగమైంది (5)
28. ధ్వనిని అటునించి వినండి  (3)
29. దుంపకూరలలో ఒకటి – చేతబడి కాదు సుమా ! (3)

నిలువు:

1. శివుడు అర్జునునకు ప్రసాదించిన అస్త్రం (4)
2. కలశము (3)
3. శిశువు (2)
4. జలనిర్గమస్థలము (3)
5. ముత్తైదువ (4)
7.  ఇల్లే వైకుంఠము ———-! (7)
8. ఆంధ్రజ్యోతి సాహిత్యంలో మహాసముద్రం దేవకి  గారి సృష్టి – కానీ వీడికి పొట్టలో వత్తు మిస్సింగ్! (7)
10.  సీసము – పద్యం కాదండోయ్! (5)
12. కైలాసము (5)
18. డంబము (4)
21. క్రిందుమీఁదులైన కొండకావిరాయి (సమాధానం చెల్లాచెదురయింది)  (4)
23. స్వర్గము – కిందనించి పైకి చూడాలి మరి! (3)
25. న్యాయశాస్త్రము (3)
27. కోకిల (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 నవంబరు 22 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 37 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 నవంబరు 27 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 35 జవాబులు:

అడ్డం:   

1.ఆసరా 4. భావించు 6. జరాభీరువు 9. కామదుఘ 11. ష్యకంశిరి 13. డుధు 14.  వనమూ 15. రికం 16. మడిపాం 17. కనుమ 18. అక్షి 19. డవప 20. గనా 22. రకఏవీ 24. ర్వతుడుప 26. ముయంత్రితని 28. దస్రులు 29. కిరాయి

నిలువు:

1.ఆటకాడు 2. రాజదు 3. అభీ 4. భావుకం 5. చుట్టరికం 7. రాఘవపాండవీయం 8. రుష్యమూక పర్వత 10. మధుమక్షిక 12. శిరిమగడు 18. అరవింద 21. నాపరాయి 23. ఏములు 25. తునికి 27. త్రికం

సంచిక – పద ప్రతిభ 35 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధసాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ఎర్రొల్ల వెంకట్‌రెడ్డి
  • కోట శ్రీనివాసరావు
  • ఎం. అన్నపూర్ణ
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పడమటి సుబ్బలక్ష్మి
  • పి.వి.ఆర్.మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • తాతిరాజు జగం‌
  • వర్ధని మాదిరాజు

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here