సంచిక – పద ప్రతిభ – 43

0
8

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) ఒక దిన/వార పత్రిక (4)
4) 39 వ తెలుగు సంవత్సరం (4)
7) నాగయ్య, గుమ్మడి నటించిన ఒకే పేరుగల చిత్రం (5)
9) తామర (3)
11) ఆరోగ్యానికి మేలు చేసే పొడవైన కాయ (3)
13) తిరగబడిన స్థూలము (2)
14) ఒత్తు లేని చిదుగు (3)
16) ముడత / పద్యంలో యతి అక్షరము (2)
17) బంగారం కాసులో చివర విరిగింది (3)
18) వనిత (3)
19) పతి లేని అరుంధతి (2)
20) పేను (3)
22) చిన్న మంచం (2)
24) పురోభివృద్ధి చెదిరింది (3)
26) ఏనుగు (3)
27) చిలకమర్తి లక్ష్మీ నరసింహంగారి మొదటి నాటకం (5)
30) కళ్యాణము (4)
31) కవులు వ్రాసేది (4)

నిలువు:

1) ఇంటి నడుమ భాగము (4)
2) ఒక తెలుగు వత్సరము (3)
3) భక్తుడు (3)
4) వ్యర్థం (2)
5) గ్రామ సింహము (3)
6) ముత్తైదువు (4)
8) కాంతి (3)
10) వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేసిన సినిమా (5)
12) తరుణ్ ప్రియమణి జంటగా నటించిన చిత్రం (5)
14) అయోధ్య దగ్గర ఉన్న నది (3)
15) క్లేశము (3)
19) శ్రీరంగని భక్తుడు (4)
21) కాబట్టి (3)
23) ఆకాశాన్ని భూమినీ వేరు పరచే రేఖ (4)
25) వెదజల్లబడినది (3)
26) లక్ష్మి / కుంతి / తులసి (3)
28) అంతం లేని సేన (2)
29) శూన్యం లేని వాగు (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 జనవరి 03వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 43 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 జనవరి 08 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 41 జవాబులు:

అడ్డం:   

1.కుమారసంభవం 6. హంస 8. యథాయథలు 10. వాము 11. నిరర్థ 13. రానా 14. వాడుక 16. జసా  17. ధి కా అ రి 18. దయానిధి  19. కాల  20. జవనం 22. పక 23. సాం ము త  25.  మాతి  26. టిదాపడగ 30. నంది 31. తప్పులెన్నువారు

నిలువు:

1.కుర్రి 2. రయము 3. సంథా 4. భయస్తుడు 5. వంథ 7. సర్వార్థసాధిక 9. లుని 10. వానాకాలము 12. రజని పతి 13. రాధికాసాంత్వనం 14. వారిజ 15. కదనం 21. వడపప్పు  24. తటి  25. మాగన్ను  27. దాత  28. డలె  29. మేరు

సంచిక – పద ప్రతిభ 41 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధసాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.ఆర్.మూర్తి
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here