సంచిక – పద ప్రతిభ – 55

0
14

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. రాయలసీమలో గరాటు (3)
4. సంపద (3)
6. హోమము (3)
7. తునక (3)
8. టిట్ ఫర్ టాట్ ను తెలుగులో చెప్తే ఇలా ఉంటుంది (9)
9. మాయ, మర్మము (3)
11. ఒకవిధమైన చిన్న గోనెసంచి (3)
13. కొత్తబట్ట (3)
14. ఒక దేవ జాతివాడు – కుబేరుడు కూడా కావచ్చు (3)

నిలువు:

1. ఒంటె (3)
2. తినుట (3)
3. దేనికి తగ్గ సమస్యలు దానికి ఉంటాయి అని చెప్పడానికి ఈ ‘గాలి’ సామెతను వాడచ్చు (9)
4. కరాపువు (3)
5. మీరు పూర్తి చేస్తున్న పజిల్ ఇందులో ఉంది (3)
9. శివుని త్రిశూలము (3)
10. పరిఖ (3)
11. క్షయము కాని ఒకానొక సంవత్సరము పేరు (3)
12. సూర్యుడే! (3)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 మార్చి 28   తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 55 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 ఏప్రిల్ 02 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 53 జవాబులు:

అడ్డం:   

1.శ్రీరంగం 4. తులసి 6. ఖట్టిక 7. కమతం 8. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా 9. మహతి 11. మహిమ 13. నంతజ 14. ద్రవ్యము

నిలువు:

1.శ్రీముఖ 2. గండిక 3. సుందరవదనారవిందం 4. తునుక 5. సిద్ధాంతం 9. మథనం 10. తిగజ 11. మహేంద్ర 12. మవ్వము

సంచిక – పద ప్రతిభ 53 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  • కోట శ్రీనివాసరావు
  • ఎం. అన్నపూర్ణ
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here