సంచిక – పద ప్రతిభ – 56

0
7

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. రవీంద్రనాథ టాగూర్ (4)
4. నిధి కి తోడు (4)
7. తడబడిన సంపెంగపువ్వు (5)
9. కృశించు (3)
11. అటుగా వచ్చిన అందగత్తె (3)
13. తుది లేని గాలి — భూమి కాదు (2)
14. వికృతమైన ప్రాణము –తాగడం (3)
16. మొదలు లేని నీరు (2)
17. ఈ రాముడు కూడా వమహావిష్ణు అవతారమే (3)
18. డేట్స్ – తారీఖులు కాదండోయ్ — ఏకవచనంలో చెప్పండి (3)
19. సగము (2)
20. త్రోపుడుపోఁగా మిగిలినది (3)
22. పెరుగు (2)
24. పాదరసము (3)
26. కలగాపులగమైన వేషము (3)
27. ఆనందకరముగ (5)
30.  ఈ సూరికి వ్యాఖ్యాన చక్రవర్తి అనే బిరుదు ఉంది (4)
31. గజకవచము (4)

నిలువు:

1. కవి సామ్రాట్ గారి ఇంటిపేరు (4)
2. లవకుశులు, నకుల సహదేవులు etc.. (3)
3. సగమే ఉన్న అణకువ (2)
4. ఋషి తలక్రిందులుగా తపస్సు చేస్తున్నాడు (2)
5.  మిస్సైల్ కాదండోయ్ – ఒకానొక చేపల వల (3)
6. ఏక వచనంలో మరమరాలు కాదు – సూర్యుని గుర్రాలలో ఒకటి (4)
8. ఆశీర్వచనము (3)
10. గడియారం వేంకట శేషశాస్త్రి గారు రచించిన వీరరస ప్రధానమైన పద్య కావ్యము – శ్రీ లేకున్నా స్టోరీ అదే! (5)
12. తేనె (5)
14. వాయునందనుడు (3)
15. శంఖం (3)
19. నైఋతి దిక్కున ఉండే ఆడ ఏనుగు చెల్లాచెదురయ్యింది (4)
21.  కాలిన పిడకతునుక – దీనితో అప్పట్లో పళ్ళు కూడా తోముకునే వారట (3)
23. బృహస్పతి (4)
25. నారింజ తలక్రిందులుగా వేలాడుతోంది (3)
26. చారుఁడు (3)
28. కాంభోజరాజు కథ లో 3, 7 (2)
29. ఇది ఆమ్రేడితమవుతే చిరచిరలాడుకోపము వస్తుందట! (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 ఏప్రిల్ 04   తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 56 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 ఏప్రిల్ 09 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 54 జవాబులు:

అడ్డం:   

1. అరుంధతి 4. ఆగమనం 7. నగ 8. లాజ 9. కులము 12. ముతుక 14. లులి 15. ఈమని 17. లము 18. కదే 19. కరాళి 21. దప్ర 23. న్నవిపం 25. కళంకం 26. డుకా 28. రవ్వ 29. ల్లివగరం 30. జడివాన

నిలువు:

1.అటుకులు 2. ధనము 3. తిగ 4. ఆలా 5. గజము 6. నందకము 10. లలితాదేవి 11. లేమ/ భామ/రామ 13. తులసీదళం 15. ఈలిక 16. నివాళి 18. కన్నతల్లి 20. రావి 22. ప్రకంపన 24. పండుగ 25. కవ్వడి 27. కారం 28. రజ

సంచిక – పద ప్రతిభ 54 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  • కోట శ్రీనివాసరావు
  • ఎం. అన్నపూర్ణ
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రామకూరు నాగేశ్వరరావు
  • శంభర వెంకట రామ జోగారావు
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు
  • వీణ మునిపల్లి

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here