[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. వంట చెఱకు (3) |
3. మూడు వేదములను అధ్యయనము చేసినవాడు (3) |
8. పార్వతీదేవి నృత్యము (2) |
9. నక్షత్రము (3) |
10. తెల్లని యొక దినుసు కారపువస్తువు. ఒక దినుసు రాతినిగాని, శంఖమునుగాని, నీటిగుల్లను గాని, ముత్యపుచిప్పనుగాని, ముత్యమునుగాని కాల్చి దీనిని చేయుదురు (2) |
13. పాటలు మొదలయ్యేది దీనితోనే (3) |
14. భూమి (3) |
18. ఒప్పందము (2) |
19. బల్లి (3) |
20. బ్రహ్మ (2) |
23. మిడుత |
24. ఒక విధమగు చిన్నగోనెసంచి (3) |
నిలువు:
2. అర్జునుడు (2) |
4. దేవత (2) |
5. అత్యాతురత |
6. 1991 మార్చి చివరి సంచిక తో ఆగిపోయిన పేరెన్నికగన్న తెలుగు సాహిత్య మాస పత్రిక (3) |
7. పాలు విడిచిన లేత దున్న (3) |
11. ప్రౌఢకవి బిరుదాంకితుడు – రుక్మా౦గద చరిత్ర యీతని రచన (3) |
12. సూర్యుడు (3) |
15. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత.. ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పే లక్ష్యంతో 1945లో ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ – క్లుప్తంగా (3) |
16. శ్రీ మహా విష్ణువు వక్షస్థలముపైనున్న పాదముద్ర (3) |
17. అభినవ దండి (3) |
21. లక్ష్మీదేవి (2) |
22. నిగ్గు (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 జూన్ 20వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 67 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 జూన్ 26 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 65 జవాబులు:
అడ్డం:
1.కుశలవులు 4. ముడ్రవేం 6. తాపితా 7. తలదన్నుట 8. విల విల 9. లగునవి 12. శ్వశ్రేయసము 14. నాగప 16. నిగళం 17. జరుక్ శాస్త్రి
నిలువు:
1.కుడతా 2. లలితాదేవి 3. లులితము 4. ముగుద 5. వేంకటకవి 8. విఘ్నేశ్వరుని 10. గురునానక్ 11. చంములజ 13. యమళం 15. పలాస్త్రి
సంచిక – పద ప్రతిభ 65 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- కాళీపట్నపు శారద
- కోట శ్రీనివాసరావు
- మధుసూదన రావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- ప్రవీణ డా.
- పి.వి.రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
- రామలింగయ్య టి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
- విన్నకోట ఫణీంద్ర
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.