సంచిక – పద ప్రతిభ – 67

0
12

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. వంట చెఱకు (3)
3. మూడు వేదములను అధ్యయనము చేసినవాడు (3)
8.  పార్వతీదేవి నృత్యము (2)
9. నక్షత్రము (3)
10. తెల్లని యొక దినుసు కారపువస్తువు. ఒక దినుసు రాతినిగాని, శంఖమునుగాని, నీటిగుల్లను గాని, ముత్యపుచిప్పనుగాని, ముత్యమునుగాని కాల్చి దీనిని చేయుదురు (2)
13. పాటలు మొదలయ్యేది దీనితోనే (3)
14. భూమి (3)
18. ఒప్పందము (2)
19. బల్లి (3)
20. బ్రహ్మ (2)
23. మిడుత
24. ఒక విధమగు చిన్నగోనెసంచి (3)

నిలువు:

2. అర్జునుడు (2)
4. దేవత (2)
5. అత్యాతురత
6. 1991 మార్చి చివరి సంచిక తో ఆగిపోయిన పేరెన్నికగన్న తెలుగు సాహిత్య మాస పత్రిక (3)
7. పాలు విడిచిన లేత దున్న (3)
11. ప్రౌఢకవి బిరుదాంకితుడు – రుక్మా౦గద చరిత్ర యీతని రచన (3)
12.  సూర్యుడు (3)
15. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత.. ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పే లక్ష్యంతో 1945లో ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ – క్లుప్తంగా (3)
16. శ్రీ మహా విష్ణువు వక్షస్థలముపైనున్న పాదముద్ర (3)
17. అభినవ దండి (3)
21. లక్ష్మీదేవి (2)
22. నిగ్గు (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 జూన్ 20తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 67 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 జూన్ 26 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 65 జవాబులు:

అడ్డం:   

1.కుశలవులు 4. ముడ్రవేం 6. తాపితా 7. తలదన్నుట 8. విల విల 9. లగునవి 12. శ్వశ్రేయసము 14. నాగప 16. నిగళం 17. జరుక్ శాస్త్రి

నిలువు:

1.కుడతా 2. లలితాదేవి 3. లులితము 4. ముగుద 5. వేంకటకవి 8. విఘ్నేశ్వరుని 10. గురునానక్ 11. చంములజ 13. యమళం 15. పలాస్త్రి

సంచిక – పద ప్రతిభ 65 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • కాళీపట్నపు శారద
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదన రావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • ప్రవీణ డా.
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • తాతిరాజు జగం‌
  • వర్ధని మాదిరాజు
  • విన్నకోట ఫణీంద్ర

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here