సంచిక – పద ప్రతిభ – 72

0
10

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. దిండు (3)
3. అగ్నిజిహ్వలలో ఒకటి (3)
8. ద్రవిడ విశ్వవిద్యాలయం ఈ ఊరిలో ఉంది (2)
9. వ్యవసాయపు కూలీ (3)
10. రేఖారూపమైన యక్షరవిన్యాసము (2)
13. సరస్వతీదేవి వీణ (3)
14. పెద్ద బాన (3)
18. అంతయు అదె అను నర్థమిచ్చు ప్రత్యయము (2)
19. చిగురించిన లేత కొమ్మ (3)
20. ఆవుల మంద రెండు క్రోసుల దూరంలో కనిపిస్తోంది (2)
23. నల్లని ఆడు లేడి ఏనుగుల శాలలో ఉందేమిటి? (3)
24. లోకము (3)

నిలువు:

2. భుజించువాడు (2)
4. రాజుగారి భార్య (2)
5. ముంగిస (3)
6. తెరచాప (3)
7. మోట (3)
11. అనావిలము (3)
12. అంక విద్య (3)
15.  వానకు తడవనివారు, ఈ మహానుభావుడి పద్యం ఒక్కటి కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి (3)
16. ఒక వాద్య విశేషము (3)
17. కుడి ఎడమయినా ప్రతికూలమయినా ఇదే మాట! (3)
21. వివాహాదులలో చేయు కార్యవిశేషము (2)
22. దేవవ్రతుని తల్లి (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 జూలై 25 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 72 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 జూలై 30 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 70 జవాబులు:

అడ్డం:   

1.రావూరి భరద్వాజ 5. ఓం 8. ముణరకా 10. పపా 12. నానాడు 14. ప్రతిఘటన 16. యాచన 17. వరుడు 18. సంన 20. హలో 21. సోమవల్కలము 24. మదనా 25. ఖలుడు 26. కనకాభిషేకము

నిలువు:

2.వూహం 3. భరిణ 4. ద్వారకాతిరుమల 6. పాపట 7. సునాయాసం 8. ముడున 9. రప్రవ 11. పానకంలో పుడుక 13. నాచనసోమన 15. ఘడు 19. సవనాభి 22. మదకా 23. ముఖము

సంచిక – పద ప్రతిభ 70 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • కాళీపట్నపు శారద
  • మధుసూదన రావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పాశేష శాస్త్రి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు
  • విన్నకోట ఫణీంద్ర
  • వీణ మునిపల్లి

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here