సంచిక – పద ప్రతిభ – 77

0
9

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) తిరుపతి నించి మద్రాసు వెళ్ళే దారిలోని ఒక ఊరు. హనుమంతునికి ప్రియమైన వస్తువుతో మొదలవుతుంది (6)
6) చిన్న బండి, చులకనైనది (2)
8) ధనము (3)
10) రోషము, నింద (2)
13) చూర్ణము, తెల్లని ఒక దినుసు (2)
14) తల, ఒక జాతి చెరకు (3)
16) జానకి (3)
18) పరాక్రమము (3)
19) కలహభోజనుడు తిరగబడి వస్తున్నాడు (3)
20) తండ్రి (3)
21) ఆంధ్ర భాగవతము రాసిన మహాకవి (3)
22) యత్నము, ధైర్యము (3)
23) కుమార్తె (3)
24) స్వంతంగా అనేది ఎదురుతిరిగింది (3)
25) ‘బ్రహ్మరుద్రులు’ లో 3, 1, 2 (3)
26) పందెము, మూట (3)
28) స్త్రీలు మెడలో ధరించు ఒక హారము (3)
30) కాలము (2)
31) ధనము, నిలువ (1)
32) స్వరూపం. ఆకారం కుడి నుంచి ఎడమకు వచ్చింది (2)
37) ఉత్తరుని ప్రగల్భాలు, లేనిపోని గొప్పలు (9)

నిలువు:

2) డమరుకము (2)
3) చివర లేని స్త్రీ (2)
4) వార్తాపత్రిక, కాగితము (ఆంగ్లంలో) (3)
5) మధ్య శూన్యం లేని వెలిగారము, పిక్క (2)
6) లాభము, పొందుట (2)
7) ఆవులకి సేవ చేస్తే దేముడికి (శ్రీకృష్ణునికి) చేసినట్లే (9)
9) మనం తినే ఆహారం పరమాత్ముని స్వరూపం అంటారు (9)
11) సమూహం, తడవ, వాకిలి, క్షణం (2)
12) నొసలు, ఫాలము (2)
14) ఏనుగు గున్న (5)
15) కందనకాయ, గుండిగ (5)
16) పార్వతి (5)
17) లేఖరి, సున్నము పూయువాడు (5)
27) నాటక భేదము (2)
29) వేగము, ప్రవాహము (2)
33) సత్తువ, శక్తి, బలము (2)
34) వృక్షము, మాను (2)
35) గిన్నె, పళ్ళెము, కల్లు తాగెడి గిన్నె (2)
36) చేతితో చేయు సైగ, సూర్యుని భార్య (2)

 

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 ఆగస్ట్ 29 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 77 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 సెప్టెంబర్ 03 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 75 జవాబులు:

అడ్డం:   

1.అరణ్య రోదన 6. కిమ్మ 8. సంశయం 10. డులి 13. గూడెం 14. ఆమని 16. హస్తిన 18. నిండారు 19. శబరి 20. త్తనమే 21. షేధము 22. వామన 23. నన్నయ 24. మరస 25. డమచ 26. మురన 28. రంజక 30. రమ్యం 31. సా 32. ఆలె 37. వ్యోమం 38. షట్చక్రవర్తులు

నిలువు:

2.రథ్య 3. రోసం 4. దశమి 5. నయం 6. కికి 7. కడుపు నిండిన బేరము 9. కీడెంచి మేలెంచవలెను 11. మామ 12. ఆస్తి 14. ఆరుషేయము 15. నిశముమన 16. హరివాసరం 17. నత్తనడక 27. రశ్య 29. జయ 33. ధామం 34. ఉష 35. విక్ర 36. గుర్తు

సంచిక – పద ప్రతిభ 75 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • కర్రి ఝాన్సీ
  • కాళిపట్నపు శారద
  • మధుసూదన రావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం
  • వనమాల రామలింగాచారి
  • విన్నకోట ఫణీంద్ర

వీరికి అభినందనలు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here