సంచిక – పద ప్రతిభ – 78

0
7

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. శివుని శూలము/గొప్పది (3)
4. సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము అను నైదు లక్షణములు గల గొప్ప గ్రంథము (3)
7.విరాట రాజు కొలువులో మారు వేషాల్లో అజ్ఞాతవాసం గడిపినప్పటి సహదేవుని పేరు (5)
10. సంపద తోడిది (2)
11. కీర్తి (3)
12. కోరిక, కడక (2)
15. భార్య అనే (3)
16. మ్రోగునది/అసంబద్ధవచనములాడునది. (3)
20. గంగానది (2)
21. మనోజ్ఞము. ఈప్సితము. (3)
23. బుధుని భార్య (2)
24. గసగసాలు (5)
26. చిన్న డబ్బీ (3)
27. ఉపవాసము – దీనిని పరమౌషధం అని కూడా అంటారు (3)

నిలువు:

2. వెనుకటికి మేలుచేయునది; ధరింపఁబడినది; పోయినది. (2)
3. సోపానము (3)
4. రుద్దు (3)
5. గుంజ (2)
6. చిన్న సంచీ (3)
8. బంధము (3)
9. పరాక్రమము (3)
13. బ్రహ్మ (3)
14. కొండకొన (3)
17. చేదు దోస (3)
18. వృక్షము (3)
19. ఈ పుణ్యక్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువై ఉన్నాడు (3)
21. మాయాబజారులో రేలంగి ఈ కుమారుడు (3)
22. అడ్డం 24 లో ఉన్నదే – కాకపొతే నార్మల్ సైజు లో ఉన్నది (3)
24. పండితుడు (2)
25. ఇది దక్షిణ సముద్రమున త్రికూట పర్వత శిఖరమున విశ్వకర్మచే నిర్మింపఁబడి తొలుత మాల్యవంతునికి రాజధానిగా ఉండి పిదప కుబేరునికి రాజధాని అయి ఆవల రావణునిచే ఆక్రమింపఁ బడియెను (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 సెప్టెంబర్ 05  వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 78 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 సెప్టెంబర్ 10 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 76 జవాబులు:

అడ్డం:   

1.ముకుందుడు 4. ముకుందము 8. ముదము 10. కునుకు 11. క్షుము 12. ముక్కద్దం 13. కళ 16. మునుము 17. మురళి 21. ద్రిభ 23. ముఖము 24. ముస 25. తగిన 27. ముదల 28. మునిమాపు 29. ముదిరము

నిలువు:

1.ముముక్షువు 2. కుందము 3. దుము 5. కుంకు 6. దనుక 7. ముకుళము 9. ముక్కన్ను 14. మునుపు 15. మురజం 18. ముద్రితము 19. ముఖరం 20. ముసలము 22. భగిని 24. ముదర 26. నమా 27. ముది

సంచిక – పద ప్రతిభ 76 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • కర్రి ఝాన్సీ
  • కాళిపట్నపు శారద
  • మధుసూదన రావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • మొక్కరాల కామేశ్వరి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామకూరు లక్ష్మీ
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు
  • విన్నకోట ఫణీంద్ర

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here