[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. నారాయణరావు, హిమబిందు, కోనంగి మొదలగు నవలల రచయిత (7) |
7. కీర్తి, యశస్సు (2) |
8. నుదురు, నిటలము (3) |
9. __ నేనూ కలిసి చదువుకుందాం (2) |
12. అందమైన శరీరం కలిగిన స్త్రీ (4) |
13. ముఖ్య పట్టణం (కుడి నుంచి ఎడమకి) (4) |
15. మిత్రుడు, అనుగ్రహము, ఈవి, బహుమానము (2) |
16. వినవలెను (3) |
17. చెప్పులు కుట్టే సూది (2) |
20. వాడుక భాషా యోధుడు (7) |
నిలువు:
2. ధనము (2) |
3. అందగత్తె (4) |
4. అనురాగం, రంగు, అందం (2) |
5. అచ్చమైన భావకవి, ‘సౌభద్రుని ప్రణయ యాత్ర’ రచించెను (7) |
6. కర్షక కవి, 1919 కృషీవలుడు అను కావ్యం రచించెను (7) |
10. వివాహము, పెళ్లి (3) |
11. అనుబంధాలు, సంబంధాలు (3) |
14. కళ్ళ నిండుగా, తనివితీరా (4) |
18. ఫలము, ఫలించు, శయనించు (2) |
19. వెల, జీతము, లాభము, పెట్టుబడి సొమ్ము (క్రింద నుండి పైకి) (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 సెప్టెంబర్ 26 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 81 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 అక్టోబర్ 1 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 79 జవాబులు:
అడ్డం:
1.బాలభాను 4. కమలము 7. వరుమానము 8. సాల 10. మాత 11. లక్షణ 13. ఏతాము 14. బ్రహ్మాణి 15. సత్తువ 16. గుహుడు 18. హల 21. డులి 22. పతివ్రతలు 24. సంఘటిక 25. పిలిపించు
నిలువు:
1.బారసాల 2. భావ 3. నురుగు 4. కనకం 5. మము 6. ముద్రితము 9. లక్షవత్తుల 10. మాతామహుడు 13. బ్రహ్మాస్త్రం 15. సహవాసం 17. డులిపించు 19. లతిక 20. డతపి 22. పటి 23. లులి
సంచిక – పద ప్రతిభ 79 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- కర్రి ఝాన్సీ
- కాళిపట్నపు శారద
- మధుసూదన రావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పి.వి.రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి
- రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
- విన్నకోట ఫణీంద్ర
వీరికి అభినందనలు.
[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 8772288386 సంప్రదించగలరు]