సంచిక – పద ప్రతిభ – 88

0
9

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. వైకుంఠము చెల్లాచెదురైంది (5)
4. గజము (3)
7. అట్నించిటు మెలిక (2)
8. లేత కాయ (3)
10. సేన (3)
11. అతిక్రమించు అటూఇటూ అయింది (5)
12. ఉపవాసము (3)
14. పక్షి (3)
16. గుర్రపు పిల్ల తడబడింది (4)
18. రాముని తల్లి (3)
19. కుడినుంచి ఎడమకి భగవంతుడు (3)
21. దృష్టి (2)
23. తిరగబడిన ఆజ్ఞ (3)
25. అటునుంచి ఇటు ముడత (2)
26. పురుగు (4)
27. దేవ వృక్షము (4)

నిలువు:

1. గారడీ విద్య / మోసము (5)
2. చుట్టు తిరుగుట (5)
3. భర్త (2)
4. అరణ్యవాసంలో పాండవులు తలదాచుకున్న గ్రామము (7)
5. ఆకర్షించు (3)
6. ఉపాధ్యాయుడు (3)
9. కృష్ణదేవరాయలు విరచిత కావ్యం (6)
13. కరవాలము (2)
15. పుష్యమీ నక్షత్రం (5)
16. యదు వంశ నాశనకారి (4)
17. అరా తీయుట (3)
20. తడబడిన ఒక కర్ణాటక సంగీత ప్రక్రియ (3)
22. పేజీ (2)
24. తిరగబడిన సర్పము (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 నవంబర్ 14 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 88 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 నవంబర్ 19 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 86 జవాబులు:

అడ్డం:   

1) దశావతారములు 5) సత్యం 7) కాసు 8) మనోజ్ఞ 10) చేష్ట 13) పద్మం 14) రుక్మి16) ణిక్షిప 17) ద్రుమం 18) ప్రతిభ 20) నవవిధ భక్తులు

నిలువు:

2) శాఖ 3) రసజ్ఞ 3A) ముత్యం 4) ఏకాదశరుద్రులు 6) అష్టగణపతులు 9) నోదం 11) ద్రౌపది 12) రుక్మిణి 15) సతి 18) ప్రద్రావి 19) సూక్తు

సంచిక – పద ప్రతిభ 86 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • కాళిపట్నపు శారద
  • మధుసూదన రావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • కొన్నె ప్రశాంత్
  • వర్ధని మాదిరాజు
  • విన్నకోట ఫణీంద్ర

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here