సంచిక – పద ప్రతిభ – 91

0
13

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. సరస్వతీ దేవి (4)
4. సంపన్నులు (4)
7. తెలంగాణాలో వేడిమి (2)
8. వాద్య విశేషము ఊదేది కాదండోయ్ బాదేది! (2)
9. ఇల్లు చేరాలంటే అటునుండి రావాలి (2)
10. మసృణము (2)
12. అసాధ్యుఁడు (4)
13. ఈ బంగారు పిచ్చుకను చూడాలంటే తిరుక్కొని రండి (4)
14. దేవీ ప్రణవం (1)
15. కుమారస్వామి (4)
18. దక్షిణపశ్చిమమున ఉండెడి ఆఁడేనుఁగు, చక్కనిది (4)
21. రాయలసీమ మాండలికంలో ఈ చెట్టు అంటే ముంతమామిడి చెట్టు అని అర్థం (2)
22 వయ్యారి భామలు వగలమారి భర్తలు సినిమా దర్శకుడి ఇంటిపేరు తిరగబడింది (2)
23. సన్నని భూ భాగము (2)
25. నక్కకూత (2)
26. వెనక్కి తిరిగి చూస్తే చాలు – కూతురు కొడుకైనా కొడుకు కొడుకైనా ఆనందంగానే ఉంటుంది మరి! (4)
27. అగడ్త (4)

నిలువు:

1. ప్రకాశము (4)
2. పొలంలో మడిచుట్టూ మట్టితో వేసిన కట్ట (2)
3. శ్రీకృష్ణుని ఇలా కూడా స్తుతిస్తారు (4)
4. బుద్ధదేవుడు (4)
5. ఒక జలపక్షి విశేషము కిందనించి పైకెగిరింది (2)
6. గుండ్రని జుట్టు చుట్టు నుండు కత్తిరించిన చిన్నవెండ్రుకలు – తలక్రిందులైనాయి (4)
9.  ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారి పేరుని క్లుప్తంగా వ్రాస్తే –(2)
11. బండి నడపటానికి ఆకులతో ఉన్న చక్రం తిరగబడింది (2)
15. మన్మధుడేనూ (4)
16. ఎవతె? (2)
17. తలక్రిందులైన మనిషి (4)
18. కోటబురుజు (4)
19. మొదలులేని సూడిద (2)
20. హంస (4)
24. వత్తులేని వక్త్రశోధి (2)
25. ఊఁగులాట (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 డిసెంబర్ 05 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 91 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 డిసెంబర్ 10 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 89 జవాబులు:

అడ్డం:   

1) ఆసరా 4) రమఠం 6) పుడుదుగది 9) డురేడును 11) భామసత్య 13) లుగ 14) మశల్య15) రస 16) డిమ్మిద 17) తులసి 18) దీనే 19) వనమి 20) జకు 22) పాలరిన 24) తలముళ్ళు 26) కేదారగౌరి 28) ళిరస 29) కారాంతు

నిలువు:

1) ఆగడులు 2) రాపుడు 3) చేదు 4) రదిమ 5) ఠంపీత్యస 7) డనుమదవనదా 8) గభాల్యతుమితగౌ 10) రేగడినేల 12) సరసిజము 18) దీపావళి 21) కుళ్ళుబోతు 23) సకేరి 25) లరికా 27) రమ్య

సంచిక – పద ప్రతిభ 89 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  • కాళిపట్నపు శారద
  • మధుసూదన రావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పా శేషశాస్త్రి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు
  • విన్నకోట ఫణీంద్ర

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here