‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.
టి. రామలింగయ్య గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:
అడ్డం:
| 1) కుబేరుడు (4) |
| 3) ఎర్ర తామర పువ్వు (4) |
| 6) మెలిక (2) |
| 7) పొరపాటు మాట (3) |
| 8) పేను గుడ్డు (2) |
| 10) చెరసాల (3) |
| 11) గడువు, వాయిదా అటుగా (2) |
| 12) పార్వతి అటునుండి (3) |
| 15) జగతి (2) |
| 17) వెంటనే (4) |
| 18) వాయసము (5) |
| 20) చెదిరిన యవలు (3) |
| 21) అదరడం (3) |
| 23) మామిడి చెట్టు (3) |
| 26) మాటలు (3) |
| 27) విగ్రహాలను శుద్ధి చేసె నీరు (4) |
| 28) షడ్రసాలలో ఒకటి (2) |
| 30) నూరుపేటల హారం, బావి (3) |
| 31) చిన్నకొమ్మ (2) |
నిలువు:
| 1) కామెర్ల రోగి (3) |
| 2) వరి, సజ్జ మొదలగు పైర్ల ఎన్ను (2) |
| 3) పరిహాసం (3) |
| 4) కలకండ (3) |
| 5) కొండ కొన, పల్లు (3) |
| 6) ముసలితనం (2) |
| 9) రెప్పపాటు కాలం (3) |
| 10) పార్సెలు (2) |
| 13) మాయ, మోసం (3) |
| 14) కార్యకౌశలం (4) |
| 15) నాస్తికమతం (4) |
| 16) ఒక పుణ్యక్షేత్రం, పిండి వంట (2) |
| 18) విరజాజి పువ్వు (5) |
| 19) విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు నేర్పిన ఒక విద్య (2) |
| 21) మర్రి చెట్టు ఊడ, దారం కాదండీ (3) |
| 22) అనేకము (2) |
| 24) అటుగా కాకుల గుంపు (2) |
| 25) సడింపు (3) |
| 26) నీళ్ళు తెచ్చే తోలు సంచి (3) |
| 27) బలుపు, వృద్ధి (2) |
| 29) పుణ్యస్త్రీ, తల్లి (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను puzzlesanchika@gmail.com కు 2024 ఆగస్టు 10వ తేదీలోపు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక ఆగస్టు 2024 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 సెప్టెంబర్ 2024 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- జూలై 2024 సమాధానాలు:
అడ్డం:
1.మాతంగి 3. కాకుదనం 7. రిత్తిక 9. రదనము 10. కందకము 12. పాదుక 13. కఠేరుడు 16. నాదారు 17. వవ 18. యమటం 20. నార 21. ఫణం 22. అమరిక 23. పస 26. లీలావతి 29. టంపి 31. లిగాడ 33. జలవాసం 34. వయల్లి 35. పికం
నిలువు:
1.మాణకం 2. గిరిక 3. కాక 4. దరదుడు 5. నందక 6. నముచి 8. త్తిముక 11. దమ్మదార 12. పారువ 14. ఠేవణం 15. సోమరి 16. నానాడు 18. యమలి 19. టంకం 21. ఫసలీ 24. ఆవల 25. మాగాయ 27. లాజము 28. తివాచి 30. పిట్టకం 31. లివ 32. డల్లి
సంచిక – పదప్రహేళిక- జూలై 2024కి సరైన సమాధానాలు పంపినవారు:
- దేవగుప్తాపు ప్రసూన
- ద్రోణంరాజు వెంకట మోహనరావు
- కాళీపట్నపు శారద
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి. రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
- శ్రీనివాసరావు సొంసాళె
- వనమాల రామలింగాచారి
వీరికి అభినందనలు.
ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి. రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmail.com అనే ఈమెయిల్‍లో సంప్రదించగలరు.
















