సంచిక – పదప్రహేళిక ఆగస్ట్ 2021

0
9

[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.

సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. జీలకర్ర (3)
4. భోజనము (4)
7. బుర్జు ఖలీఫా టవర్ ఉన్న నగరమా? (3)
8. ఒత్తుతో మొదలై దక్షిణం తిరగబడింది (2)
9. తెర (4)
10. చెదిరిన రాక్షసా (3)
11. భూమి (3)
13. తర్జని (4)
16. వాసన (2)
17. ఏనుగు కొమ్ము కొసన విరిగింది (3)
19. ఎండ్రకాయ (4)
20. వెలయాలు తిరగబడంది (3)

 

నిలువు:

1. అస్థిరుడా? (4)
2. లేఖా? (2)
3. జాది ఫలమా – కలవరపడినట్లుంది! (4)
4. బురద నేల (3)
5. కూరిమి (3)
6. జలకమాడుట (3)
11. అపేక్ష (4)
12. రాత్రి (4)
13. వేడిమి (3)
14. అలనాటి కథా నాయిక (3)
15. తోసేయుట (3)
18. జంట (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2021 ఆగస్ట్ 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో పద ప్రహేళిక ఆగస్ట్ 2021 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 సెప్టెంబరు 2021 తేదీన వెలువడతాయి.

సంచిక పదప్రహేళిక- జూలై 2021 సమాధానాలు:

అడ్డం:

1.మాలినిమ 5. అసి 6. రురువు 7. ద్దిఉ 9. శిఖ 10. రక 12. కిమ్మ 14. ధ్యమ 16. తర్కారి 17. తనకు 19. అక్షి 20. తాస్సీలు 21. నిట్టు 22. సిద్మల 23. ఛోది 25. యానిక 28. వృజినము 32. శమి 34. జరి 35. రక్కు 36. గీత 38. కురచ 39. పాగు 42. క్షప 44. వీలు 45. కరి 46. క్షిప్తి 47. పనుకు

నిలువు:

1.మనికితపడు 2. నిశి 3. మఖ 4. పశుమక్షిక 6. సిర 8. ఉదిరిమల 11. కతలుసి 14. ధ్యఅ 15. పతాకి 18. కుని 24. దిశ 26. నిజ 27. కరిమాచలము 28. వృషాకపాయి 29. నరగ 30. ముక్కు 31. నాగీ 33. మిభై 37. తళ్ళు 40. ఉలులు 41. భేక 43. పక్షి 44. వీను

సంచిక పదప్రహేళిక- జూలై 2021కి సరైన సమాధానాలు పంపినవారు:

  • ఎవరూ లేరు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here