[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.
సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. తడికలు చేయడానికి వాడేది (4) |
4. నాశనము (4) |
7. చిహ్నము (2) |
8. తిరగబడిన కోపం (2) |
9. సేన (2) |
11. ఒక లోహము (2) |
13. ఇంచిమించు (4) |
14. వేరే స్త్రీ భర్త (4) |
15. తెల్ల మిరియాలు (4) |
18.ప్రజారాజ్యం వీరిది (4) |
21. వశిష్ఠుని కొడుకు (2) |
22. మత్స్య కారుడి జీవన సాధనం (2) |
23. ఆవు (2) |
25. గొప్ప (2) |
27. మెదడు (4) |
28. పొగుడు (4) |
నిలువు:
1. భూమి (4) |
2. వేప చెట్టు (2) |
3. శ్మశానము (4) |
4. కనికరము (4) |
5. తీరము (2) |
6. ప్రపంచ ప్రసిద్ధ పుణ్య స్థలి (4) |
10. ఆకుతొడిమ తిరగబడింది (2) |
12. దొంగతనము (2) |
15. భారతీయులందరికీ మామ (4) |
16. కొరడా (2) |
17. ఆలుచిప్పలో పుడుతుంది (4) |
18. ఒక తెలుగు సంవత్సరము (4) |
19. బ్రతుకు తెరువు (2) |
20. దుఃఖించు (4) |
24. ఏనుగు (2) |
26. పద్ధతి (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2022 డిసెంబరు 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక డిసెంబరు 2022 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 జనవరి 2023 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- నవంబరు 2022 సమాధానాలు:
అడ్డం:
1.పెత్తనము 4.అట్టహాసం 7.గస 8.లయ 9.కాగు 11.యారా 13.పులగము 14.సంజీవని 15.జటిలమా 18.ఆదికావ్యం 21.గియో 22.కాజ 23.కలా 25.లింగ 27.జలాశయం 28.తదేకము
నిలువు:
1.పెద్దకాపు 2.నగ 3.ముసలము 4.అనాయాసం 5.హాల 6.సంయమని 10.గుల 12.రాజీ 15.జనకజ 16.లగి 17.మాయోపాయం 18.ఆవలింత 19.కాకా 20.వ్యంజనము 24.లాలా 26.గదే
సంచిక – పదప్రహేళిక- నవంబరు 2022 కి సరైన సమాధానాలు పంపినవారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- ద్రోణంరాజు వెంకట మోహనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
- తల్లాప్రగడ మధుసూదనరావు
- పడమట సుబ్బలక్ష్మి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- వనమాల రామలింగాచారి
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.