సంచిక పద ప్రహేళిక ఫిబ్రవరి 2021

0
10

[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.

సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. మాయోపాయము (4)
6. చిలుక (4)
9. చంద్రగుప్తుడి తల్లి తిరగబడింది (2)
10. ఎత్తైన ప్రదేశము (2)
12. వస్త్రంతో కట్టిన ఇల్లు (4)
14. చక్కిలిగింత (4)
15. కుమ్మరి (5)
17. ఎడమవైపు (3)
21. అటునుంచి పువ్వు (2)
22. సారాయి (2)
24. నుదురు (5)
25. ధ్వని (3)

నిలువు:

1. చుట్టు కొలత (4)
2.  రీతి (2)
3. సాధువు (2)
4. తెప్ప బోల్తా పడింది (2)
5. పులి కూత (4)
7. శివుడా?(3)
8. స్థిరము (3)
11. కృత్రిమము (2)
12. ఆలయము (2)
13. అప్రతిష్ఠ (2)
15. ఒకానొక ఏఱు (4)
16. కుదువ (4)
18. ఏనుగు (2)
19. డంకా (3)
20. ఉపద్రవము (3)
23. తీగ (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2021  ఫిబ్రవరి 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్ లో పద ప్రహేళిక ఫిబ్రవరి 2021 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 మార్చి 2021 తేదీన వెలువడతాయి.

సంచిక పదప్రహేళిక- జనవరి 2021 సమాధానాలు:

అడ్డం:

1. కూరు 3. ఢాకా 5. పాయ 6. పమ్ము 7.  జుట్టు 8. పుపొదు 10. దయ 11. గోవు 14. రహి 16. నక్కు  17. రివై 18. కలసి ఉంటే కలదు సుఖము 19. శచీపతి 22. కితవము 25. దున్న  26. కిట్టు 27. పేరు 28. వగ 30. మీనా 31. ఉటంకించు 32. వితా

నిలువు:

2. రుజువు 4. కాపు 5. పాదు 6. పయర 9. పొమ్మనలేక పొగబెట్టటం 11. గోద్ర 12.నిక్కు 13. నీరి 15. హిక్క 19. శస్త్ర 20. పదురు 21. తిన్న 22. కికి 23. తిట్టువ 24. ముక్కు 27. పేనా 29. గవి

సంచిక పదప్రహేళిక- జనవరి 2021కి సరైన సమాధానాలు పంపినవారు:

  • అబ్బయ్యగారి వకుళా దుర్గాప్రసాదరావు
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • కరణం పూర్ణానందరావు
  • కరణం శివానంద రావు
  • కరణం శివానంద పూర్ణానంద రావు
  • రామలింగయ్య టి
  • శ్రీనివాస రావు సొంసాళె
  • శివార్చకుల రాఘవేంద్రరావు

వీరికి అభినందనలు

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here