‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.
సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:
అడ్డం:
| 1. కలుగు (2) |
| 3. బంగ్లాదేశ్ రాజధాని (2) |
| 5. చీలిక (2) |
| 6. అతిశయించు (2) |
| 7. కేశములు (2) |
| 8. జాగ్రత్త చెదిరింది (3) |
| 10. కనికరము (2) |
| 11. ఆవు (2) |
| 14. ఆనందం (2) |
| 16. దాక్కొను (2) |
| 17. శత్రువు తిరగబడ్డాడు (2) |
| 18. ఒక సామెత (11) |
| 19. ఇంద్రుడు (4) |
| 22. ఉమ్మెత్త (4) |
| 25. మహిషము (2) |
| 26. సమీపించు (2) |
| 27. నామధేయము (2) |
| 28. సంతాపము (2) |
| 30. ఒక సినిమా (2) |
| 31. ఉదహరించు (4) |
| 32. వ్యర్థము (2) |
నిలువు:
| 2. సాక్ష్యము (3) |
| 4. ఒక కులం (2) |
| 5. మొక్కలకి చేసేది (2) |
| 6. దక్షిణపు గాలి (3) |
| 9. ఒక సామెత (10) |
| 11. గుజరాత్ లోఒక ఊరు (2) |
| 12. పొగరు (2) |
| 13. బలరాముడు (2) |
| 15. ఎక్కిలి (2) |
| 19. చురకత్తి (2) |
| 20. త్వరపడు (3) |
| 21. సౌమ్యము (2) |
| 22. పాలపిట్ట (2) |
| 23. అశ్వము (3) |
| 24. నాసిక (2) |
| 27. కలము (2) |
| 29. గుహ (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2021 జనవరి 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్ లో ‘పద ప్రహేళిక జనవరి 2021 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 ఫిబ్రవరి 2021 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- డిసెంబర్ 2020 సమాధానాలు:
అడ్డం:
1. కల్య/ కల్లు 4. చింబు 6. స్థామ 7. ణీబా/ రమే 8. రమ 10. కాక 11. జూర్ణం 13. వార 14. పారి 15. తడప 16. విక 19. కనుబడి 22. సుచకము 24. కదధ్యము 25. తొడరువు
నిలువు:
1. కప్పెర 2. కమఠి 3. తూణీరం/శరధి 5. బురుక 9. మజూరి 10. కారవి 12.కడజు 14. పారిక 17. కన్నెము 18. ద్రాబ 20. నుకద 21. డిక్కిము 22. సుడుతొ 23. కదురు
సంచిక – పదప్రహేళిక- డిసెంబర్ 2020కి సరైన సమాధానాలు పంపినవారు:
- శిష్ట్లా అనిత
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
- కరణం పూర్ణానందరావు
- కరణం శివానంద రావు
- పటమట సుబ్బలక్ష్మి
- పద్మశ్రీ చుండూరి
- రామలింగయ్య టి
- శ్రీనివాస రావు సొంసాళె
- రంగావఝల శారద
- వెంకాయమ్మ టి
వీరికి అభినందనలు
















