సంచిక పద ప్రహేళిక జనవరి 2021

0
7

[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.

సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. కలుగు (2) 
3. బంగ్లాదేశ్ రాజధాని (2)
5. చీలిక (2)   
6. అతిశయించు (2)
7. కేశములు (2)
8. జాగ్రత్త చెదిరింది (3)
10. కనికరము (2)
11. ఆవు (2)                                                  
14. ఆనందం (2)
16. దాక్కొను (2)                                             
17. శత్రువు తిరగబడ్డాడు (2)
18. ఒక సామెత (11)
19. ఇంద్రుడు (4)
22. ఉమ్మెత్త (4)                                                
25. మహిషము (2)  
26. సమీపించు (2)
27. నామధేయము (2)
28. సంతాపము (2)
30. ఒక సినిమా (2)
31. ఉదహరించు (4)
32. వ్యర్థము (2)

నిలువు:

2. సాక్ష్యము (3)
4. ఒక కులం (2)
5. మొక్కలకి చేసేది (2)
6. దక్షిణపు గాలి (3)
9. ఒక సామెత (10)
11. గుజరాత్ లోఒక ఊరు (2)
12. పొగరు (2)
13. బలరాముడు (2)
15. ఎక్కిలి (2)
19. చురకత్తి (2)
20. త్వరపడు (3)
21. సౌమ్యము (2)
22. పాలపిట్ట (2)
23. అశ్వము (3)
24. నాసిక (2)
27. కలము (2)
29. గుహ (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2021  జనవరి 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్ లో పద ప్రహేళిక జనవరి 2021 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 ఫిబ్రవరి 2021 తేదీన వెలువడతాయి.

సంచిక పదప్రహేళిక- డిసెంబర్ 2020 సమాధానాలు:

అడ్డం:

1. కల్య/ కల్లు 4. చింబు 6. స్థామ 7. ణీబా/ రమే  8. రమ 10. కాక 11. జూర్ణం 13. వార 14. పారి 15. తడప 16. విక 19. కనుబడి  22. సుచకము 24. కదధ్యము 25. తొడరువు

నిలువు:

1. కప్పెర 2. కమఠి 3. తూణీరం/శరధి 5. బురుక 9. మజూరి 10. కారవి 12.కడజు 14. పారిక 17. కన్నెము 18. ద్రాబ 20. నుకద 21. డిక్కిము 22. సుడుతొ 23. కదురు

సంచిక పదప్రహేళిక- డిసెంబర్ 2020కి సరైన సమాధానాలు పంపినవారు:

  • శిష్ట్లా అనిత
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • కరణం పూర్ణానందరావు
  • కరణం శివానంద రావు
  • పటమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • రామలింగయ్య టి
  • శ్రీనివాస రావు సొంసాళె
  • రంగావఝల శారద
  • వెంకాయమ్మ టి

వీరికి అభినందనలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here