[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.
సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1) హైబిస్కస్ రోజా సైనన్సిస్ (3) |
3) రాజుగారి బహుమానం (3) |
8) పేజీ (2) |
9) గడ్డి (3) |
10) నరకము (2) |
13) భాగవతం తెనిగించిన కవి ఇంటి పేరు (3) |
14) తోడబుట్టినది (3) |
18) శవ వాహనము (2) |
19) రహస్యము (3) |
20) జ్ఞానము (2) |
23) చక్కని చుక్కను ఎత్తుకు వెళ్ళిన దొంగ (3) |
24) చూలాలు (3) |
నిలువు:
2) సమూహము (2) |
4) ఇల్లు (2) |
5) చేదు దోస (3) |
6) మ్రాను తొలిచే పురుగు (3) |
7) కాంగ్రెస్ గుర్తు (3) |
11) మలయ మారుతం (3) |
12) జూదంలో పందెం (3) |
15) నిదర్శనము (3) |
16) తాబేలు (3) |
17) తొమ్మిది (3) |
21) ఊపిరి (2) |
22) భూమి (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2023 మే 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘పద ప్రహేళిక మే 2023 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 జూన్ 2023 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- ఏప్రిల్ 2023 సమాధానాలు:
అడ్డం:
1) యమున 3) ఒగుడు 8) కష 9) తురువు 10) యూరో 13) తాలూకా 14) లడాయి 18) పత్రి 19) చిదుగు 20) గోణి 23) గట్టివ 24) ఏడిక
నిలువు:
2) ములి 4) గువ్వ 5) వృకము 6) బురుజు 7) కరోటి 11) ఉలూపి 12) బడాయి 15) స్థపతి 16) విదువు 17) కొణిద 21) ఉట్టి 22) పేడి
సంచిక – పదప్రహేళిక- ఏప్రిల్ 2023కి సరైన సమాధానాలు పంపినవారు:
ఎవరూ లేరు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.