సంచిక – పదప్రహేళిక మే 2023

0
10

[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.

సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) హైబిస్కస్ రోజా సైనన్సిస్ (3)
3) రాజుగారి బహుమానం (3)
8) పేజీ (2)
9) గడ్డి (3)
10) నరకము (2)
13) భాగవతం తెనిగించిన కవి ఇంటి పేరు (3)
14) తోడబుట్టినది (3)
18) శవ వాహనము (2)
19) రహస్యము (3)
20) జ్ఞానము (2)
23) చక్కని చుక్కను ఎత్తుకు వెళ్ళిన దొంగ (3)
24) చూలాలు (3)

నిలువు:

2) సమూహము (2)
4) ఇల్లు (2)
5) చేదు దోస (3)
6) మ్రాను తొలిచే పురుగు (3)
7) కాంగ్రెస్ గుర్తు (3)
11) మలయ మారుతం (3)
12) జూదంలో పందెం (3)
15) నిదర్శనము (3)
16) తాబేలు (3)
17) తొమ్మిది (3)
21) ఊపిరి (2)
22) భూమి (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2023 మే 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో పద ప్రహేళిక మే 2023 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 జూన్ 2023 తేదీన వెలువడతాయి.

సంచిక పదప్రహేళిక- ఏప్రిల్ 2023 సమాధానాలు:

అడ్డం:

1) యమున 3) ఒగుడు 8) కష 9) తురువు 10) యూరో 13) తాలూకా 14) లడాయి 18) పత్రి 19) చిదుగు 20) గోణి 23) గట్టివ 24) ఏడిక

నిలువు:

2) ములి 4) గువ్వ 5) వృకము 6) బురుజు 7) కరోటి 11) ఉలూపి 12) బడాయి 15) స్థపతి 16) విదువు 17) కొణిద 21) ఉట్టి 22) పేడి

సంచిక పదప్రహేళిక- ఏప్రిల్ 2023కి సరైన సమాధానాలు పంపినవారు:

ఎవరూ లేరు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here