సంచిక – పదప్రహేళిక మే 2024

0
13

‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.

టి. రామలింగయ్య గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. కన్నం దొంగ (4)
3. దైవారాధనలో ఒక భాగం (4)
7. అటుగా అబధ్ధం (2)
9. గింజ పట్టని ధాన్యం (2)
10. యజ్ఞము (3)
11. బ్రహ్మ, శివుడు (3)
14. రుద్రుడు అటుగా వచ్చి మధ్యలో మాయం (2)
15. మరో శరీరంలో ప్రవేశించుట (7)
18. యజ్ఞకర్త (2)
19 లోకులు పలు… (3)
20. ఉజ్జాయింపుగా లెక్కించడం (3)
24. హద్దు, ఆరెగోల (2)
25. ఇతర ప్రాంతాలనుండి సరకులు తెప్పించడం (4)
27. పూల దండ (4)
28. జెండా, ద్వజస్తంభం అటుగా (2)
29. మేలిమి బంగారం (3)
30. పిసిని తనం (2)

నిలువు:

1. తినబడినది (4)
2. తక్కువ, లోటు (2)
4. అనురాగం (2)
5. ప్రియుడు, అధిపతి (4)
6. సుఖ నిద్రయా అని రాజులను మేల్కొలుపువారు (7)
8. కశేరువు 1,4,3,2 (4)
12. అపరాధము (3)
13. దక్షిణాదిలో నది (3)
16. వకీలు (4)
17. బల, అతిబల, నాగబల, రాజబల, మహాబలులు మొత్తం (5)
21. స్త్రీ (2)
22. రాత్రి (3)
23. నమస్కారం (3)
26. బెల్లం (2)
27. గుంజ, స్తంభం (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2024 మే 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో పద ప్రహేళిక మే 2024 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 జూన్ 2024 తేదీన వెలువడతాయి.

సంచిక పదప్రహేళిక- ఏప్రిల్ 2024 సమాధానాలు:

అడ్డం:

1.అడ్డబాస 3. ఉత్తానశయ 6. గుత్త 7. శిరం 8. కటకము 10. మచ్చుకు 12. చవ్యము 13. డుతుహి 15. వాసుకం 18. దరి 20. తవదేలకు 23. హితవాది 24 రుశతి 26. బీగము 27. దుద్దు 28. ముడుం 32. కిరాతకుడు 33. పొరపాటు

నిలువు:

1.అటకలి 2. బారిక 3. ఉత్తమము 4. వశికుడు 5. శరం 9. ముచకం 11. లాహిరి 14. తుదకు 16. సుగ్రీవాజ్ఞ 17. ఆదేశము 19. బాహిరము 21. వరుగవు 22. లతి 25. దిద్దుబాటు, 29. డుంకి 30. రౌతు 31. పుర

సంచిక పదప్రహేళిక- ఏప్రిల్ 2024కి సరైన సమాధానాలు పంపినవారు:

  • అనురాధ సాయి జొన్నలగడ్డ
  • కాళిపట్నపు శారద
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పి.వి. రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె

వీరికి అభినందనలు.

ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి. రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmail.com అనే ఈమెయిల్‍లో సంప్రదించగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here