సంచిక – పదప్రహేళిక సెప్టెంబరు 2023

0
8

[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.

సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. వసంత రుతువు, ఒక నటి (3)
3.  వేగు వాడు (రెండో అక్షరంలోని ఇకారం అకార దీర్ఘమయింది) (3)
8. కాలువపై అడ్డుకట్ట (ఆంగ్లంలో) (2)
9. జబ్బు (3)
10.  దురద (2)
13.  ఆశీర్వాదము (3)
14.  మంచు (3)
18. ఒక సంవత్సరం (2)
19. కొల్ల గొట్టు (3)
20. అమ్మ (2)
23. గుర్రపు మేత (3)
24. గవ్వలాట (3)

నిలువు:

2. అర్జున వృక్షం   (2)
4. బేలుదారు పరికరం (2)
5. చెఱసాల (3)
6. పక్షి (3)
7. ఇంటి కప్పు (3)
11. దేవాలయము (3)
12. ఇనుప మూకుడు (3)
15. సముద్రపు నురుగు (3)
16. నాలుగు పాయలు వేసిన జడ (3)
17. పౌరుష హీనుడు (3)
21. చిట్టిబాబుగారి వాయిద్యం (2)
22. నీడ (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2023  సెప్టెంబరు 10వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో పద ప్రహేళిక సెప్టెంబరు 2023 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 అక్టోబరు 2023 తేదీన వెలువడతాయి.

సంచిక పదప్రహేళిక- ఆగస్టు 2023 సమాధానాలు:

అడ్డం:

1) కంగారూ 3) చాగంటి 8) పండు 9) అజ్ఞానం 10) కర్మ 13) లగడ 14) ఘోషము 18) నుగ్గు 19) హవేలి 20) వాడూ 23) శిఖండి 24) ఎస్‌విఆర్

నిలువు:

2) గాసి 4) గంజ 5) సంపంగి 6) జిజ్ఞాస 7) మర్మము 11) అగస్త్య 12) పేషణి 15) గానుగ 16) అవేక్ష 17) కోడూరి 21) శంఖం 22) మూవి

సంచిక పదప్రహేళిక- ఆగస్టు 2023కి సరైన సమాధానాలు పంపినవారు:

  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.రాజు
  • రామలింగయ్య టి
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here