సంచిక జూమ్ మీటింగ్‌కి ఆహ్వానం

0
11

[dropcap]సం[/dropcap]చిక రచయితలకు, పాఠకులకు నమస్కారం.

సంచిక ది 30 జూన్ 2024, ఆదివారం నాడు రచయిత/త్రులతో, పాఠకులతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేస్తోంది.

ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకూ జరిగే ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం.

ఈ సమావేశంలో – సంచికలో ధారావాహికలుగా వెలువడి, పుస్తక రూపంలో ప్రచురితమైన పుస్తకాలపై చర్చ ఉంటుంది.

  • డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి గారి నవల – మార్పు మన(సు) తోనే మొదలు – పాఠకుల ప్రశ్నలకు రచయిత్రి జవాబులు

~

వివరాలు:

Join Zoom Meeting

https://us02web.zoom.us/j/85875074986?pwd=z4unBF7QaWb1E6Mq0cjfgKzHWt7nOa.1

Meeting ID: 858 7507 4986

Passcode: 789953

ఈ జూమ్ మీటింగ్‍లో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని సంచిక కోరుతోంది.

ధన్యవాదాలు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here