సంగీత సురధార-12

0
11

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాసపరంపర..]

అధ్యాయం 11

కళ యుగము – పల్లవరాజుల బిరుదములు:

కళ యుగం:

[dropcap]ప[/dropcap]ల్లవ యుగంలో సంగీతం కళకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. కళ అనెటువంటిది చాలా రకములుగా, వివిధ శాఖలుగా విభజించవచ్చు. అంటే ఒక కళని శిల్పము, సంగీతం, గద్య, పద్య, శాసనముల ద్వారా depict చేయవచ్చు. పల్లవుల కాలంలో ఈ అభివృద్ధి సాగిందని చెప్పవచ్చు. ఒక రంగంలో అభివృద్ధి, నైపుణ్యం సంపాదిస్తే, అన్ని రంగాలలో కూడా అది సాధ్యం అవుతుంది. భరతుని నాట్య శాస్త్రంలో గోడ మీద పెయింటింగ్ – Sittanavasal అనే Cave లో మనం నాట్యం చేస్తున్న ప్రతిమ చూడవచ్చు. సంగీతం కంచిలో పల్లవ యుగంలో నటరాజ విగ్రహం అటు నాట్య, నర్త, నాదమూర్తుల కలయిక – నటరాజు sculpture వున్నాయి.

తేవారంలో సంగీతం:

ఆశు కవిత్వం వెడలినట్లే సంగీతం కూడా ఒక భక్తుని హృదయంలో వెడలింది. అలవోకగా పాడి వినిపించిన భక్త అగ్రగణ్యులలో ‘అప్పారు సాంబనాధర్’ (Appar Sambandar) ముఖ్యులు. అప్పారు సుందరమూర్తి వాద్యకారుడు.

సాంబనాధర్ – పెరియ పురాణం వర్ణిస్తూ పాడాడు. ఆ విధంగా తేవారములు పూర్వం పాడిన పద్ధతిలో కాకుండా కొంచెం ఆధునికం చేసి ఎవరికి కావల్సిన విధంగా వారు పాడుకున్నారు. వైష్ణవులుల భక్త బృందాన్ని nalayira ప్రబంధం అని అంటారు. పెరియ తిరుమౌళి పల్లవుల కాలం వాడు. నాదముని తిరువయ మౌళిని ‘ద్రావిడ వేద సాగరం’ అని అన్నాడు.

పల్లవ రాజుల బిరుదములు:

  • మత్త విలాస ఇంటి పేరు మహేంద్ర వర్మ. ఎందుకంటే ‘ప్రహసన’ అనే పుస్తక రచయిత. విచిత్రచిత్ర, చిత్రకారపులి.
  • గోపినాధ్ రావు – మహేంద్ర వర్మను ఇంటి పేరును బట్టి సంకీర్ణ జాతి – born of mixed caste అన్నాడు.
  • తాళ లక్షణ – నందికేశ్చర – 4 తాళాల గూర్చి చెప్పాడు. మార్కండేయ పురాణం, జాతుల గూర్చి చెప్పాడు. ప్రకర్ణ – length of beat. Atodya – 4 రకాల వాయిద్యాలు: వీణ, Muraja Cadrum, Vama (Flute) and Tala (Symbols).
  • రాజ సింహం – తుంబురుడితో పోల్చారు. వీణ వాయిద్యం కళావతి.
  • కుడిమి యన్మలై (Kudimiyanmalai) శిలా శాసనం 1904లో exist అయి వుంది.

లక్షణాలు:

  1. 7 వ శతాబ్ది
  2. ‘e’ అనే letter ‘ba’ letter తో identical గా వుంటుంది.
  3. small ‘ma’- first line of headings of section – indicate చేస్తుంది.
  4. ā matre of hā stroke above and not to right of ha

Kudimiyanmalai – represents Pallava script of 7th century A.D.

శాసనాలలో భాగాలు (Divisions in Insriptions)

  1. మధ్యమ గ్రామె, చతుశ్ ప్రహారస్పరగామే
  2. షడ్జ గ్రామె
  3. షాడవే
  4. సాధారిత
  5. పంచమే
  6. కైశిక మధ్యమమే
  7. కైశికి చతుశ్

~

  • right side శ్లోకాలు స్పరగామే. Benefits of the disciples (by the King).
  • మహేశ్వర and disciple of రుద్రకార్య.
  • Music is my wealth – by Mahendra Varma
  • పరివాధిని – instrument – by Mahendra Varma
  • గాంధార గ్రామము – గంధర్వులది – మిగతా గ్రామాలు అన్ని కూడా ఉన్నాయి Kudimiyanmalai లో.
  • Vovels – a, i, u, e -శ్రుతి భేదం కోసం వివాది dosa Kudimiyanmalai groupings are taken to be Ragas.
  • 7 శుద్ధ రాగాలు.

రత్నాకరంలో షడ్జగ్రామ, షాడవ, పంచమ groups అన్ని groups కి అంతర, కాకలి + other five శుద్ధ స్వరాలు చెప్పాడు.

పట్టిక:

Kudimiyanmalai  Inscription Section నారద రక్ష Kudimiyanmalai రత్నాకరం
మధ్యమ గ్రామ శుద్ధ నిషాదము

శుద్ధ గాంధారం

శుద్ధ నిషాదము

శుద్ధ గాంధారం

కాకలి నిషాదము

శుద్ధ గాంధారం

షడ్జ గ్రామ శుద్ధ గాంధారం

శుద్ధ నిషాదము

శుద్ధ గాంధారం

శుద్ధ నిషాదము

అంతర గాంధారం

కాకలి నిషాదము

షాడవ శుద్ధ గాంధారం

శుద్ధ నిషాదము

అంతర గాంధారం

శుద్ధ నిషాదము

అంతర గాంధారం

కాకలి నిషాదము

సాధారిత అంతర గాంధారం

కాకలి నిషాదము

అంతర గాంధారం

కాకలి నిషాదము

శుద్ధ గాంధారం

శుద్ధ నిషాదము

పంచమ అంతర గాంధారం

శుద్ధ నిషాదము

అంతర గాంధారం

శుద్ధ నిషాదము

అంతర గాంధారం

కాకలి నిషాదము

కైశిక మధ్య శుద్ధ గాంధారం

కాకలి నిషాదము

అంతర గాంధారం

కాకలి నిషాదము

శుద్ధ గాంధారం

కాకలి నిషాదము

కైశిక కాకలి నిషాదము

శుద్ధ గాంధారం

అంతర గాంధారం

కాకలి నిషాదము

కాకలి నిషాదము

శుద్ధ గాంధారం

Shruti Place in Kudimiyanmalai:

  • స – 4th place
  • రి – 7th place
  • గ – 9th place
  • మ – 13th place
  • ప – 17th place
  • ద – 20th place
  • ని – 22nd place

sa 4 + రి3 – గ 2 – ma 4 pa 4 ద 3 N 2

different from Kudimiyanmalai

స 6 – రి3 – గ 3 – మ 6 – ప 4 – ద 3 – ని 3

Se 6 Ru 3 Gi 3 Me 6 Pe 4 Dhu 3 Ni 3

2 from Ni 4 Sa – 1 from 2 Ga – 2 from Ga, 4 Ma – 1 from Dhu & 2 Ni

స్పర Nomenclature Kudimiyanmalai
వేంకట మఖి
శుద్ధ షడ్జమ – స

శుద్ధ షడ్జమ – స

శుద్ధ షడ్జమ – స

శుద్ధ షడ్జమ – స (4)

4 శ్రుతులు – Sa

పంచశ్రుతి – Si

షట్ శ్రుతి – SU

సప్త శ్రుతి – Se (6)

మధ్య రిషభం – Re 4

పంచ శ్రుతి – Ri

షట్ శ్రుతి – R U (8th omit)

షట్ శ్రుతి – R U (రి కి 3)

రిషభం 4 శ్రుతులు – Ra

పంచ శ్రుతి – Ri

షత్ శ్రుతి – RU

సప్త శ్రుతి – Re (3)

శుద్ధ గాంధారం – Ga 4

సాధారణ గాంధారం – G1 ( గ కి 3)

అంతర గాంధారం – GU (12th)

——

గాంధార G9

గాంధార G1

గాంధార GU

గాంధార Ge (3)

శుద్ధ మధ్యమ – మ (Ma)

ప్రతి (లేదా) వరాళి -మ (Mi)

—–

—– (15, 16 omit)

మధ్యమ (4) – Ma

మధ్యమ  – M1

మధ్యమ  – MU

మధ్యమ  – Me (6)

శుద్ధ పంచమము – ప కి 1 (4)

—-  18, 9, 2 Omit

—-

—-

పంచమ (4) – Pa

పంచమ  – P1

పంచమ  – PU

పంచమ  – Pe (6)

శుద్ధ దైవతము – Dha (4)

పంచ శ్రుతి – Dhi

షట్ శ్రుతి – DhU

— (24 Omit)

దైవత (4) – Dha

దైవత – Dhi

దైవత – DhU

దైవత – Dhe (3)

శుద్ధ నిషాదం – Na

కైశిక నిషాదం – Ni

కాకలి నిషాదం – NU

—- (28th Omit)

నిషాద (4) – Na

నిషాద – N1

నిషాద – NU

నిషాద – Ne (3)

(Omitted 8, 12, 15, 16, 17, 18, 19, 20, 24, 28) 6+3+3+6+4+3+3

షడ్జమ మధ్యమ గ్రామాలు:

శ్రుతి సంఖ్య షడ్జ గ్రామ మధ్యమ గ్రామ
Practical Theoretical
3 Sa (స) Sa (స)
7 Ri (రి) Ri (రి)
9 Ga (గ) Ga (గ)
13 Ma (మ) Ma Ma
16 Pa Pa
17 Pa (ప)
20 Dha (ద) Dha Dha
22 Ni (ని) Ni Ni

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here