సంగీత సురధార-41

0
10

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాస పరంపర..]

అధ్యాయం 30 – మొదటి భాగం

పాశ్చాత్య సంగీతం – ఉపోద్ఘాతం:

సంగీతంలో వుండే అన్ని పద్ధతులు ఈస్థటిక్ సూత్రాలు, నిజాలు, phenomena మీద ఆధారపడి వుంటాయి. వాది, సంవాది స్వరములు ఒకటే. ఏ సంగీతములోనైనా ఏక-బహుధ్వని అనేటు వంటివి melodic and harmonic పద్ధతి. ఇది మన హిందూ సూత్రానికి సమాంతరంగా వుంది. హిందూ సూత్రంలో ‘సపిండ’ అనే పదానికి రెండు అభిప్రాయాలు ఇచ్చారు. అవి Dayabhaga మరియు Mitakshara. పిండ అనేదానికి ‘one interpretation as a body’ అని చెప్తారు. అంటే పిండ అనేది రక్త సంబంధానికి వర్తిస్తుంది. ఇంకొక అభిప్రాయంలో Pinda as oblations of rice balls and sapinda as one entitled to these offerings of rice balls.

ఒక రకంగా చెప్పాలంటే కొడుకు, కూతురు తండ్రి ఆస్తిలో legitimate claim చెయ్యడం లాంటిది.

ఈస్థటిక్ సంతోషం సంగీతానికి ధ్యేయం. melodic పద్ధతిలో ఏకస్వరం; harmonic – polyphonic పద్ధతిలో సమూహ స్వారాలు (లేదా) chords.

Polyphony: బహువచన melodies ఒకేసారి వాయించవచ్చు. ప్రతి melody స్వరం స్వతంత్రమే. Polyphonic music లో notes chords లో ఉండే notes కి సంబంధం ఉండనక్కరలేదు. Harmony లో రెండు play చేయవచ్చు. Pleasant effect కోసం. ఆ విధంగా సంగీత భావాలు east and west లో పాటిస్తారు.

మన సంగీతం pure melody. రాగ పద్ధతిలో అనేక మూర్ఛనలు, quarter tones, subtle గమకాలతో సహజంగా అభివృద్ధి చెందినది. రాగానికి మొదట ప్రాధాన్యత, రాగం అనంతం. తరువాతే గమకాలు. కానీ harmonic సంగీతంలో రెండూ ఉంటాయి.

Chords:

రెండు లేదా అంతకంటే ఎక్కువ స్వరాలు simultaneously వాయించటం triads పైన ఆధారపడతాయి.

Triads:

3 స్వరాలు ఉంటాయి. ఏ స్వరమైనా 3, 5th

P n g r d

g p s n m

s g d p r

Major Triad – 3rd counting from the root.

Minor Triad – A triad whose 3rd is minor.

Major Triad – అంతర గాంధారము 5/4 separate అవుతుంది.

Minor అనేది separate – interval సాధారణ గాంధారము 6/5 from the root.

All major minor triads – 5th, perfect common chord (weightier augmented). క్షీణించటం కాదు.

Chord అనే దాన్ని చాలా పద్ధతుల్లో విభజిస్తారు.

Chromatic Scale:

12 successive notes. పాశ్చాత్య సంగీతంలో వాడతారు.

Clef: హెచ్చు స్థాయి. written on staff. G and F clefs ఉపయోగిస్తారు.

Solfa Notes:

doh, re, mi fa, soh, b, si (or) le – స రి గ మ ప ద ని – సప్తస్వరాలుగా.

స్వర letter – semi tone –  పెంచడం.

es – మంద్ర స్థాయి

D – చతుశ్రుతి రిషభము

D Shap – అంటే షట్ శ్రుతి రిషభము

Des D flat equal – శుద్ధ రిషభము

Scale – మూర్ఛన, మేళము:

పాశ్చాత్య సంగీతంలో రెండు scales ఉన్నాయి.

Major Scale – అంతర గాంధారము

Minor Scale – సాధారణ గాంధారము

Diatonic Scale – (ధీర) శంకరాభరణము

Minor Diatonic Scale – నఠ భైరవి (Ancient minor scale)

Harmonic Minor Scale – కీరవాణి

Melodic Minor Scale – మిశ్రమేళ, గౌరిమనోహరి (ఆరోహణలో) నఠభైరవి (అవరోహణంలో).

The whole tone scale – De bussy – గోప్రియ – స రి గ మ ద ని స

స ని ద మ గ రి స – 62 మేళకర్త – ఋషభప్రియ.

ప్రతి స్వరము కూడా lower (మంద్ర) note నుంచి వేరు అవుతుంది అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ.

Counter Points (భాషాంగ లేదా అపస్వరము):

2 melody notes రావడం..

Cycle of fifths

Sa – pa

Pa – ri

ri – dha

dha – ga

ga – ni

Raga New scale
హరి కాంభోజి శంకరాభరణం, కైశికి నిషాదము
ఖరహరప్రియ సాధారణ గాంధారం, కైశికి నిషాదము
నఠ భైరవి సాంధారణ గాంధారము, శుద్ధ దైవతము, కైశికి నిషాదము
హనుమతోడి శుద్ధ రిషభము, సాధారణ గాంధారము, శుద్ధ దైవతము, కైశికి నిషాదము
తోడి 2 మధ్యమాలు

without పంచమము

శుద్ధ రిషభము, సాధారణ గాంధారము, శుద్ధ దైవతము, కైశికి నిషాదము
కల్యాణి ప్రతి మధ్యమము

Starting Note – Rising cycle of fifths:

Sa – Ma – saga

Compound Interval:

అంతరం స్థాయి కన్నా ఎక్కువ ఉండడం. మధ్యమ స్థాయి, షడ్జమం.

స్థాయి: చతుశ్రుతి రిషభము.

ఉదాహరణకి 2 లేదా 9; 3 లేదా 10 అంతరాలు.

మధ్యమ స్థాయి: షడ్జ – అంతర గాంధారము.

తారస్థాయి: compound 4th (లేదా) 11 S and Ma (అంతరం).

Consonances (వాది, సంవాది) are same. ఒకేసారి వాయిస్తే, వచ్చే pleasant tone.

1 2 3 4 5 6
P S g p d s
S S S g s g

ఉదాహరణ:

1 Pair విడదీయ బడుతుంది, సంవాది interval 3/2
2 Pair సంవాది స్థాయి (ఆక్టేవ్), సంవాది interval 2
3 Pair విడదీయ బడుతుంది, అంతర గాంధారం 5/4
4 Pair సాధారణ గాంధారం, బేత 6/5
5 Pair త్రిశ్రుతి దైవతము 5/3
6 Pair శుద్ధ దైవతము 8/5

Perfect Consonances Intervals – 1, 2, 3

2nd and 4/3 – imperfect

Consonances Intervals – 5/4, 6/5, 5/3/, 8/5 అనువాది స్వరాలు. మిగతావి అన్నీ వివాది స్వరాలు (dissonance).

వివాది (dissonance):

Two sounds ఒకేసారి వచ్చినప్పుడు unpleasant effect రావడం.

ఉదాహరణ:

Absolute Pitch:

షడ్జమం (స) vibrations (C) – 240 per sec – Ų – turning fork (C)

Relative Pitch:

Violin లో 2nd string షడ్జ పంచమములు, సరిగమ 5th చేస్తారు (లేదా) ఎవరి శ్రుతిని వారు fix చేసుకుంటారు.

Major Scale – C D E F F A B

Sa ri gu ma pa dhanU

Compositions are notated in staff notation. Notes written on 5 parallel lines with the help of signs G or C

The G cleff, C cleff, F cleff – used for melodies.

Indian melodies G cleff – major scale ఈ విధంగా వ్రాయవచ్చు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here