సంగీత సురధార-43

0
12

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాస పరంపర..]

అధ్యాయం 30 – మూడవ భాగం

Doubling Notes Chord- నియమాలు:

డబ్లింగ్ నోట్స్ నియామాలు ఈక్రింది విధంగా ఉంటాయి:

  • Root గాని 5th chord double చేయచ్చు, సంవాది స్వరాలు వచ్చేంత వరకూ.
  • 3rd minor – double చేయచ్చు మన సౌకర్యం కొరకు
  • అలాగే 3rd major కూడా double చేయచ్చు.
  • Leading note double చేయకూడదు, ఏ chord అయినా సరే. ఉదాహరణ 1 n 4
Chord of C Root Doubled Effect

Very Good

5th Doubled Effect

Very Good

S g P – p P – g
g P g – P g – g
P S P – g g – P
S S S – S S – S

Major 3rd doubled very harsh, tolerable chord for G – leading note doubled.

n, r, n, p – effect harsh – అరుదైన సందర్భంలో వాడవచ్చు.

Progression of Parts కి కొన్ని నియమాలు:

  • ఏ రెండు parts పైకి (లేదా) క్రిందకి ఒకేసారి చేయకూడదు (successive octaves లో)
  • అలాగే successive perfect fifths లో చేయకూడదు.
  • Perfect 5th, 8th ఎన్నిసార్లు అయినా repeat చేయవచ్చు.
  • Harmony – melody గా చెప్పచ్చు.
  • Highest Part is – chief melody.

Table Form:

Similar Contrary Oblique – Motions
1 or 2 more parts rise and fall together One part – తక్కువ

One part – తక్కువ

Vice-versa

One part – పెరిగితే లేదా తగ్గితే – ఇంకొకటి స్థిరం లేదా repeat  అవుతుంది. లేదా sustain అవుతుంది.
Not be parallel motion
Rise and fall indication same direction

S N s M

G R G R

P – g Contrary Oblique –  ఎక్కువ effective, similar motion కన్నా.

Harmony లో రకాలు:

1. Melodic Harmony:

Linear Harmony or Horizontal Harmony (Indian)

2. Unisonal Harmony:

వివిధ వాద్యాలు వాయించేటప్పుడు వచ్చే నాదము.

3. Octave Harmony:

రెండు different స్థాయిలు – octave doubling (లేదా) ఆక్టేవ్ పారల్లల్. ఉదాహరణ 2 నాగస్వరాలు

4. Tone-chord Harmony:

సంతోషం, aesthetics blending

5. The drone harmony:

షడ్జ – పంచమ – తార షడ్జ (Drone వాయిద్యం ద్వారా)

6. Rhythmical Harmony

ఉదాహరణ: మృదంగం, తబలా, డోలక్, కంజీర, ఘటం మొదలైనవి.

7. Vocal Harmony (గాత్రం):

గాయక, బృంద, సహజంగా పాడేది.

8. Close Harmony:

Chords దగ్గర దగ్గరగా ఉండడం.

ఉదాహరణ: శుద్ధ మధ్యమం is not correct – పంచమము కాకలి నిషాదానికి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here