Site icon Sanchika

సంగీత సురధార-48

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాస పరంపర..]

అధ్యాయం 32 – రెండవ భాగం

Staff Notation వ్రాసేటప్పుడు కొన్ని సమస్యలు:

[dropcap]St[/dropcap]raight notes – vibrations ఎక్కువ. Indian music లో western musicians శిక్షణ తీసుకుంటే తప్ప Carnatic music play చేయలేరు.

Harmony:

సంవాది, అనువాది స్వరాలతో చేరిన harmony. One melody – different chords. మన సంగీతంలో harmony తీసుకురావడం చాలా కష్టంతో కూడిన పని. ఎందుకంటే delicate శ్రుతి, Graces, slightly flat, and sharp in ఆరోహణ మరియు అవరోహణ (తాడి రాగం – వర్జ్య రాగాలు. ఉదాహరణ మోహన). రెండు స్వరాలు ఒకేసారి play and produce అయినప్పుడు pleasant effect, principle melody కూడా.

Ex: Sa, Pa (or) sa, ga, Pa –

Sa, Pa, శుద్ధ మధ్య, అంతర గాంధారం, సాధారణ గాంధారం.

ఈ harmony horizontal (Carnatic)- కర్నాటక సంగీతం

ఈ harmony vertical (Western)- పాశ్చాత్య సంగీతం

కర్నాటక సంగీతం – individual.

Western Music – Group

కర్నాటక సంగీతం different keys తో సంగీతాన్ని వ్రాస్తారు. కానీ పాశ్చాత్య సంగీతం అలా కాదు. రచనలు (compositions) మారినప్పుడల్లా keys కూడా మారుస్తుంటారు.

Harmony అనగా 4 స్థాయిలలో అనగా, అనుమంద్ర, మంద్ర, మధ్య, తార స్థాయి – ఒకేసరి ఒక విద్వాంసుడు ఒకే విధంగా ఒకే గొంతు వినపడేలా perform చేస్తారు. Stems up and down – within the Octave లో పాడతారు.

Doubling Note – Chord కి  నియమాలు:

ప్రతి భాగం harmony కి ఉపయోగిస్తారు. దానినే melody, chief melody (Highest part) అంటారు. మిగతావి అన్నీ smooth into the string (తంత్రి).

Similar Contrary Oblique Motions
రెండు లేదా ఎక్కువ భాగాలు పెరగవచ్చు, తరగవచ్చు ఒకేసారి ఒకటి పెరిగితే ఇంకొకటి తగ్గుతుంది (vice & versa) ఒక భాగము పెరిగినా, తరిఇగ్నా ఇంకొకటి స్థిరమే
సమాంతరం కాదు
పెరుగుదల/తగ్గుదల ఒకే డైరెక్షన్‍లో ఉంటుంది
Contrary/Oblique more effective than similar motions

Harmony Kinds:

Melody రాగము:

Melody అంటే రాగ పద్ధతి. అనేక మూర్ఛనలు ఉంటాయి. Delicate, Quarter tones, గమకాలు, cycle of 5th, 4th, derivation of scale (జన్యువులు), గ్రహభేదం (model shift of Tonic) అన్ని విషయాలు తెలిస్తే – పాశ్చాత్య సంగీతం theory గురించి కొంచెం తెలుస్తుంది. Melody లోనే harmony కూడా ఉంది. మన కర్నాటక సంగీతంలో melody అన్నది రాగ బాగానికి సంబంధించినది. గమకము అన్నది secondary point, 2 notes ఒకదాని తరువాత ఒకటి produce చేస్తే వచ్చే pleasant effect ని melody అంటారు.

Importance of Melody –  రాగపద్ధతి ప్రాముఖ్యత:

గమకాలు, ఆధార షడ్జమం, రాగరూపం – individuality. Group singing కాదు. సంగీతం, వేదాంతం – ఎవరికి వారే యమునా తీరే.

Technical Terms (సాంకేతిక పదాలు):

(ఇంకా ఉంది)

Exit mobile version