సంగీత సురధార-48

0
14

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాస పరంపర..]

అధ్యాయం 32 – రెండవ భాగం

Staff Notation వ్రాసేటప్పుడు కొన్ని సమస్యలు:

[dropcap]St[/dropcap]raight notes – vibrations ఎక్కువ. Indian music లో western musicians శిక్షణ తీసుకుంటే తప్ప Carnatic music play చేయలేరు.

Harmony:

సంవాది, అనువాది స్వరాలతో చేరిన harmony. One melody – different chords. మన సంగీతంలో harmony తీసుకురావడం చాలా కష్టంతో కూడిన పని. ఎందుకంటే delicate శ్రుతి, Graces, slightly flat, and sharp in ఆరోహణ మరియు అవరోహణ (తాడి రాగం – వర్జ్య రాగాలు. ఉదాహరణ మోహన). రెండు స్వరాలు ఒకేసారి play and produce అయినప్పుడు pleasant effect, principle melody కూడా.

Ex: Sa, Pa (or) sa, ga, Pa –

Sa, Pa, శుద్ధ మధ్య, అంతర గాంధారం, సాధారణ గాంధారం.

ఈ harmony horizontal (Carnatic)- కర్నాటక సంగీతం

ఈ harmony vertical (Western)- పాశ్చాత్య సంగీతం

కర్నాటక సంగీతం – individual.

Western Music – Group

కర్నాటక సంగీతం different keys తో సంగీతాన్ని వ్రాస్తారు. కానీ పాశ్చాత్య సంగీతం అలా కాదు. రచనలు (compositions) మారినప్పుడల్లా keys కూడా మారుస్తుంటారు.

Harmony అనగా 4 స్థాయిలలో అనగా, అనుమంద్ర, మంద్ర, మధ్య, తార స్థాయి – ఒకేసరి ఒక విద్వాంసుడు ఒకే విధంగా ఒకే గొంతు వినపడేలా perform చేస్తారు. Stems up and down – within the Octave లో పాడతారు.

Doubling Note – Chord కి  నియమాలు:

  • 5th chord సంవాది స్వరాలు అయినప్పుడు, 3rd minor అయినప్పుడు, 3rd major అయినప్పుడు notes నిషాదం double చేయవచ్చు. Leading Note ని double చేయకూడదు.
  • Major 3rd doubled, harsh and tolerable
  • Rules for Progression of Parts:
  • Successive Octaves తో no two parts should fall together.
  • అలాగే perfect 5th తో కూడా
  • 5th, 8th ఎక్కువ సార్లు రిపీట్ చేస్తారు

ప్రతి భాగం harmony కి ఉపయోగిస్తారు. దానినే melody, chief melody (Highest part) అంటారు. మిగతావి అన్నీ smooth into the string (తంత్రి).

Similar Contrary Oblique Motions
రెండు లేదా ఎక్కువ భాగాలు పెరగవచ్చు, తరగవచ్చు ఒకేసారి ఒకటి పెరిగితే ఇంకొకటి తగ్గుతుంది (vice & versa) ఒక భాగము పెరిగినా, తరిఇగ్నా ఇంకొకటి స్థిరమే
సమాంతరం కాదు
పెరుగుదల/తగ్గుదల ఒకే డైరెక్షన్‍లో ఉంటుంది
Contrary/Oblique more effective than similar motions

Harmony Kinds:

  • Melodic Harmony: It is Horizontal.
  • Unisonal Harmony: వివిధ వాయిద్యాల ద్వారా నాదం ఉత్పత్తి చేయడం.
  • Octave Harmony: రెండు వివిధ స్థాయిలు – ఉదాహరణ నాగస్వరం
  • Tone-chord Harmony: happy, pleasant mood.
  • Drone harmony: Drone వాయిద్యం ద్వారా; Sa, Pa, sg
  • Rhythmical Harmony: ఉదాహరణ: మృదంగం, తబలా, డోలక్, కంజీర, ఘటం
  • Vocal Harmony: ఉదా: బృందగానం, natural singing.
  • Anti-phony: alternative singing of solo and chorus. తాని, వైయక్తి, బృంగగానం, శ్రామికుల జానపద సంగీతం. Simple combination of groups.
  • Symphony: Fast, slow, fast again for Part Sonata. 3 H form structure. Concerto – Harmony; Coda – Conclusion
  • Polyphony: బహుస్వర పద్ధతి. Two melody different chords.
  • Plural Melody: Principle melody subject. స్వరాలకు అనుబద్ధంగా సరిగ్గా ఇలాంటి ఇంకొక రచన సమాంతరంగా నడిచే ఇంకొక మెలడీ కలిగినది.
  • Polyphone: 2 melodies, different chords, plural melody. ఒకేసారి play చేస్తారు. ప్రతి melody independent.
  • Chord: Combination of రెండు లేదా ఎక్కువ notes వాయించడం. Based on tracks.
  • Counter Point: ఇంకొక స్వరం add అవడం.
  • Compound Interval: Octave కన్నా పెద్దదిగా ఉండదు. Interval Sa and High pitch sa.
  • Close Harmony: Chords దగ్గర దగ్గరగా. ఉదా. శుద్ధ మధ్యమం is not correct of ప్రతి మధ్యమ కాకలి నిషాదం.

Melody రాగము:

Melody అంటే రాగ పద్ధతి. అనేక మూర్ఛనలు ఉంటాయి. Delicate, Quarter tones, గమకాలు, cycle of 5th, 4th, derivation of scale (జన్యువులు), గ్రహభేదం (model shift of Tonic) అన్ని విషయాలు తెలిస్తే – పాశ్చాత్య సంగీతం theory గురించి కొంచెం తెలుస్తుంది. Melody లోనే harmony కూడా ఉంది. మన కర్నాటక సంగీతంలో melody అన్నది రాగ బాగానికి సంబంధించినది. గమకము అన్నది secondary point, 2 notes ఒకదాని తరువాత ఒకటి produce చేస్తే వచ్చే pleasant effect ని melody అంటారు.

Importance of Melody –  రాగపద్ధతి ప్రాముఖ్యత:

గమకాలు, ఆధార షడ్జమం, రాగరూపం – individuality. Group singing కాదు. సంగీతం, వేదాంతం – ఎవరికి వారే యమునా తీరే.

Technical Terms (సాంకేతిక పదాలు):

  • Triad: Chord vertical harmony – 3 notes included (Root, major, minor, 3rd and 5th)
  • Consonances: 8, 12 శ్రుతుల అంతర. సంవాది. మంద్ర. స, ప, (లేదా) స, మ
  • అనువాది: పరిచారిక సంవాది కంటే హీనమైన దుర్బల స్వరము (5/4, 6/5, 5/3, 8/5)
  • Dissonance: Two sounds ఒకేసారి play చేయడం.
  • Absolute Pitch: Tuning fork. Per sec 240 షడ్జమాన్ని శ్రుతి చేయాలి.
  • Relative Pitch: Violin లో 2nd string షడ్జ పంచమములు సరిగమ 5th చేసారు. ఎవరి శ్రుతిని వారు fix చేసుకునేది.
  • Just Intonation: కర్నాటక సంగీతంలో ఉంటుంది. సుస్వరాన్ని బట్టి మనం ఏర్పర్చుకున్న స్వరాలు (స రి1 రి2 రి3 రి4 like that) octave స్థాయి విభజన ఇలా ఉంటుంది – పూర్ణ, న్యూన, ప్రమాణ. దాన్ని బట్టి
  • Equal Temperament: పాశ్చాత్య 12 స్వరస్థానాలు intervals (అంతరాలు) సమానం. స్వర స్థానములలో తేడా లేదు. 1, 2, 3, 4 like that up to 1 and 2 difference is the same. 2 and 3 difference is same, like that.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here