సరిగ పదమని-8

0
8

[dropcap]’స[/dropcap]రిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.

~ ~

బావి నీరు, బండి చక్రం
విసుర్రాయి, రోలు రోకలి
అనాదిగా అంతా
సాంకేతికమే!

ఆలోచన చెట్టు
కాయలే పనిముట్లు!

~ ~

ను ధర్మం
మాయదారి మర్మం
ఒక జాతికి, ఓ మతానికి
మంటబెట్టిన కపటం!

చాదస్తం, చాప కింద
తేలు ‘సనాతనిజం’!

~ ~

క చెట్ట్లో
ఎన్ని వేల పుటలో
ఎన్ని వందల గ్రంథాలో
లెక్క పెట్టు చూద్దాం!

గణికులకు అందని
సంపద వృక్షమే!

~ ~

లోకాస్తమస్తాం
సుఖినోభవన్తు
ఆనందం చిరునామా
చెమటే చూపించు

స్వేదమే వేదమోయ్
నిత్యం స్మరించు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here