‘కార్వేటినగరం కథలు’ పుస్తకానికి శివేగారి దేవమ్మ పురస్కార ప్రదానం – వార్త

0
13

ఆర్.సి. కృష్ణస్వామి రాజు రచించిన ‘కార్వేటినగరం కథలు’ బాలల కథల పుస్తకానికి 17/08/2024 న శివేగారి దేవమ్మ పురస్కారం అందించారు.

తిరుపతిలో జరిగిన ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కే.వి.మేఘనాథ్ రెడ్డి, రచయితలు మధురాంతకం నరేంద్ర, కొలకలూరి ఆశాజ్యోతి, పలమనేరు బాలాజీ, గంటా మోహన్, పల్లిపట్టు నాగరాజు, గరికపాటి రమేష్ బాబు, చంద్రశేఖర్ తదితరులు హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here