సోమేపల్లి వెంకటసుబ్బయ్య స్మారక సంకలనానికై రచనలకు ఆహ్వానం – ప్రకటన

0
11

[dropcap]జ[/dropcap]ర్నలిస్టు, కవి, రెవిన్యూ అధికారిగా సుపరిచితమైన సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారి వర్థంతి సందర్భంగా వెలువరించబోయే ప్రత్యేక సంకలనానికై రచనలను ఆహ్వానిస్తున్నాం.

సోమేపల్లితో వున్న అనుబంధాల్ని, సందర్భాలను వ్యాసాలుగా, కవితలుగా చేసిన రచనలను, ఫోటోలను నవంబరు 20 లోపు

ఈమెయిల్: svsomepalli@gmail.com లేదా 8074779202 నెంబరుకు వాట్సాప్ లేదా రమ్యభారతి, పి.బి.నెం.5, 11-57/1-32, జె.ఆర్‌.కాంప్లెక్స్‌, రెండవ అంతస్తు, రజక వీధి, విజయవాడ-520001 చిరునామాకు పంపగలరు.

– సోమేపల్లి లిటరరీ ఫౌండేషన్,

గుంటూరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here