[‘శ్రీ భాను తేజో సూర్యా నమో నమః’ అనే భక్తి కవితని అందిస్తున్నారు మన్మధ రావు డిక్కల.]
[dropcap]ఓం[/dropcap] శ్రీ గురుభ్యోనమః
శ్రీ భాను తేజో సూర్యా నమో నమః
విశ్వ జగతిని ఏలడానికి దైవ బలము
విశ్వ జగతిని ఏలడానికి త్రిమూర్తుల బలము
విశ్వ జగతి పరిపాలనానికి ప్రకృతి బలము
ప్రకృతికి పంచభూతాల బలము.
విశ్వ జగతి త్రిమూర్తులకు తమరి బలము
విశ్వ జగతి పంచభూతాలకు తమరిబలము.
విశ్వ జగతికి నిత్యం ప్రత్యక్ష దర్శన బలము
విశ్వ జగతి అందించు.. ప్రార్ధనలతో దీవెనలు బలం.
ఓం శ్రీ విశ్వ జగతి పరిపాలనకై అండగా ఉండు దేవా
శ్రీ భాను తేజో సూర్యా నమో నమః🙏🌹
లోకా సమస్త సుఖినోభవంతు ¦🙏